సౌంద‌ర్య జాత‌క‌మే బాగా లేదా..? చ‌నిపోతుంద‌ని ముందే తెలుసా..?

అలనాటి హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. అయితే సినీ పరంగా సౌందర్య … Read more

సాయిపల్లవి ఎందుకు అంత విజయవంతం అవుతోంది..? ఆమె స‌క్సెస్‌కు కార‌ణం ఏంటి..?

ఒక 30 ఏళ్ళ కిందట .. అప్పుల అప్పారావు అని అనే సినిమాలో అన్నపూర్ణ చిరంజీవికి వీరాభిమాని .. అందులో చిరు అంటే ఆవిడకు మితి మీరిన అభిమానం.. ఎంతగా అంటే చిరు మీద అభిమానం చూసి మొగుడి కూడా వదిలేస్తాడు ఆమెను .. హీరో వర్షిప్ ఆ రేంజ్ లో ఉండేది .. అలంటి వారు నిజ జీవితంలో చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళను నిజంగానే అందుకోలేని తార‌లుగా చూశారు ఆ రోజుల్లో. ఒక … Read more

దాస‌రి నారాయ‌ణ రావు మ‌ర‌ణానికి కార‌ణం ఇదేన‌ట తెలుసా..?

సాధార‌ణ బ‌రువు ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ ఒక‌సారి బ‌రువు పెరుగుతున్నాం అని తెలిస్తే, వెంట‌నే త‌గ్గించుకోవాలి. లేదంటే అనేక అనారోగ్యాలు చుట్టుముడ‌తాయి. ఇక ఒక్క‌సారిగా బ‌రువు పెరిగితే దాన్ని త‌గ్గించుకోవ‌డం చాలా క‌ష్టం. ఈ క్ర‌మంలో చాలా మంది స‌ర్జ‌రీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇలాంటి వారిలో స‌ర్జ‌రీలు ఫెయిలై మృతి చెందిన వారే ఎక్కువ‌. ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ కూడా అధిక బ‌రువు తగ్గించుకునే క్ర‌మంలో చేయించుకున్న స‌ర్జ‌రీల వ‌ల్లే … Read more

మహేష్ దూకుడు సినిమాను శ్రీహరి వదులుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

స్టార్ హీరోలు చేసిన సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టింది. మహేష్ బాబు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దూకుడు సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు నటన అయితే తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా … Read more

రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే ఆయన సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.. ఏ మూవీ తీసిన అందులో ఏదో ఒక లాజిక్ తో జనాలకు అత్యధికంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు నిర్మిస్తారు.. మరి అలాంటి రాజమౌళి ప్రతి … Read more

పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై, సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిసగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ … Read more

చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్రెండ్ కు తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు.. వీరు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ చాలా మందికి కార్ల వ‌ర‌కే తెలుసు.. కానీ మన స్టార్ హీరోలకు కార్లు, బంగ్లా లే కాకుండా సొంత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. మరి ఏ హీరోకు ఎలాంటి జెట్ విమానం ఉందో మనం ఇప్పుడు … Read more

ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?

టాలీవుడ్ లోకి ‘బావ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత, ఆ తర్వాత పలు సినిమాల్లో కథనాయకగా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘బాపు గారి బొమ్మ’ సాంగ్ కు తన అభినయంతోపేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బాపు బొమ్మ లాంటి ప్రణీత, కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఈ కరోనా సమయంలోనే పెళ్లి కూడా … Read more

ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. గుర్తు ప‌ట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి. అయితే విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అనే విషయం నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. విక్టరీ … Read more

మహేష్ బాబు రాణించినంతగా సినిమాలలో ఆయ‌న అన్న రమేష్ బాబు రాణించక పోవడానికి కారణం ఏమిటి?

సాఫ్ట్వేర్ మేనేజర్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అప్పటిదాకా అతను ఎప్పుడు ఏమంటాడో, ఏ ప్రాజెక్ట్ అంటగడతాడో, ఎవరిని పీకేస్తాడో అని బెదురుతూ ఉన్న అతని టీమ్, అతని రెస్టారెంట్లో అతనితో ఫ్రీ గా మాట్లాడుతూ – ఏ ఐటమ్ బాలేదో నిస్సంకోచంగా చెప్పటం గమనించాను. బయటకు వస్తూ – మంచి జాబ్ వదులుకున్నాడు అనటమూ. నాకు మాత్రం ఆ వ్యక్తి ముఖంలో సంతోషం కనబడింది. … Read more