అల వైకుంఠపురంలో నటుడి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
తెలుగు ఇండస్ట్రీలో అల వైకుంఠపురం సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు జయరామ్.. ఆయన అప్పటికే కమల్ హాసన్ పంచతంత్రం, భాగమతి, తుపాకీ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. అయినా ఆయనకు అల వైకుంఠ పురం సినిమా తోనే మంచి పేరు వచ్చింది.. ఆయన తెలుగులోనే కాకుండా తమిళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కోవడనే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నారు. ఆ … Read more









