హరినాథ్ ని…NTR, ANR లు ఇద్దరు కలిసి తొక్కేశారా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే. వారు సినిమాలు తీయడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే వారి గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే.. అగ్ర హీరోలుగా వెలిగిన ఈ ఇద్దరి మీద ఒక అపవాదు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉంది. అదే ఈ … Read more

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సంఘ‌ట‌న నిజంగా జ‌రిగిందా..? లేదా అంతా నాట‌క‌మా..?

సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగింది అంటే స‌హ‌జంగానే ప్ర‌జ‌ల దృష్టి మొత్తం వారి మీదే ఉంటుంది. మొన్నా మ‌ధ్య సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాక చోటు చేసుకున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. మొత్తం అల్లు అర్జున్ పైనే మీడియా ఫోక‌స్ పెట్టింది. ఇక ఇటీవ‌లే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా ఓ సంఘ‌ట‌న జ‌రిగ్గా మీడియా ఫోక‌స్ మొత్తం ఆయ‌న‌పైకే వ‌చ్చింది. ప్ర‌జ‌లు కూడా … Read more

ఉదయ్ కిరణ్ – సుశాంత్ ఇద్దరి మరణాల్లో ఉన్న కామన్ పాయింట్ !

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. చిన్న వయసులో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మరణించారు. సేమ్ సుశాంత్ సింగ్ లాగే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా చిన్న వయసులోనే మరణించారు. వీరిద్దరూ యంగ్ హీరోలు. వీరి మరణం కూడా ఒకే పోలికలతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ అవి ఏంటో ఓ సారి చూద్దాం.. వీరిద్దరి సినీ కెరీర్ లో మూడు సినిమాలు సూపర్ హిట్ … Read more

స్టార్ డైరెక్టర్స్ వారి కెరీర్ లో వచ్చిన పరమ చెత్త సినిమాలు !

న్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు … Read more

చిరుకి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో డూప్ గా నటించింది ఎవరంటే ?

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ … Read more

కృష్ణంరాజు ఎన్ని సినిమాలు నిర్మించారు? అందులో హిట్లు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా … Read more

పాయల్ రాజపూత్ నటించిన మంగళవారం సినిమాపై మీ అభిప్రాయం..?

తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే potential ఉన్న సినిమా ఇది. ఇంత గొప్ప సినిమా ని rx 100 తీసిన అజయ్ భూపతి తన సెన్సిబిలిటీ వల్ల తీసాడు అనే నమ్మకం నాకు లేదు. బహుశా ఇదొక ఆక్సిడెంట్ అనుకుంటాను. ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నాను అంటే ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే “ఘోరమైన పాపాన్ని” మంచి మనుషులు మసలే ఈ “సభ్య సమాజం” … Read more

చిరంజీవి అస‌లు ఈ సినిమాలు చేయ‌క‌పోయి ఉంటే బాగుండేదా..? ఒక స‌గ‌టు అభిమాని అభిప్రాయం..!

చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్, ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్. కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించకుండా ఉండాల్సింది. ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు. ముఖ్యంగా “చికుబుకు చికుబుకు రైలే” లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా, డ్యాన్స్ … Read more

సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత కాస్ట్లీ విడాకులు ఎవ‌రివో తెలుసా..?

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో అత్యంత కాస్ట్‌లీ విడాకులు ఏవో తెలుసా? ఏ బాలీవుడ్ నటుడు ఎక్కువ భరణం ఇచ్చి విడాకులు పొందారో చూద్దాం. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా.. వాటి గురించి కొన్ని రోజుల పాటు డిస్కషన్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎందరో సెలబ్రిటీ కపుల్స్ డైవర్స్ తీసుకున్నారు. సమంత- నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య, సైఫ్ అలీ ఖాన్- అమృత సింగ్, అమీర్ ఖాన్- రీనా దత్తా వంటివారెందరో ఈ … Read more

క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు వీరే

పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే..ఈ వివాహాలు చేసుకునే సమయంలో.. చాలా మంది ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. ఏజ్‌, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. అలాగే… క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. … Read more