ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర‌ పరిశ్రమల‌లోనూ రాజమౌళి పేరు మార్మోగిపోయింది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు. ఇక బాహుబలి సినిమా తో రాజమౌళి బాలీవుడ్ ను సైతం తన … Read more

సినిమా తార‌లు పెద్ద ఎత్తున పారితోషికం తీసుకుంటే బ్లాక్ మ‌నీలాగా పుచ్చుకుంటారా..?

ముందుగా మనం పత్రికల్లో, మీడియా లో హీరో, హీరోయిన్ల కి కోట్లకి కోట్లు అలా ఇచ్చేస్తారన్న మాట నిజం కాదు.. సినిమా కి హైప్ ఇవ్వడం కోసం, హీరో కి ఇన్ని కోట్లు ఇచ్చేసాము, సినిమా బడ్జెట్ ఇన్ని 100 ల కోట్లు, అని ప్రచారం చేసుకుంటారు.. ఇదంతా ఒక రకమైన మార్కెటింగ్.. నిజానికి హీరోలు అందుకునే పారితోషకానికి , మీడియా లో హైప్ ఇచ్చే పారితోషకానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు..సరే ఇప్పుడు … Read more

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

అలనాటి ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు చాలామంది హీరో హీరోయిన్లకు కాంబినేషన్లు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. వారి కాంబోలో సినిమా వచ్చింది అంటే అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తప్పనిసరిగా హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో హీరో వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో గుర్తింపు పొందింది. ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచారని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయి … Read more

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు. ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య, సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని … Read more

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంతటి బలమైన కారణం ఉందా..?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అండ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఫాలోయింగ్ ని అలవర్చుకున్నాడు. ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ పవనిజం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయే హీరో పవర్ స్టార్.. ఇప్పటికే ఆయన ఎన్నో సూపర్ హిట్ … Read more

చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు చాలా మట్టుకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లో చిరంజీవి, విజయశాంతి జోడి కి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే చిరంజీవి, విజయశాంతి జోడిగా నటించి, హిట్ కొట్టిన సినిమా వివరాలు తెలుసుకుందాం. చిరు, విజయశాంతి లు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సంఘర్షణ’ సినిమాలో … Read more

క్షమించు.. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను.. చాలా బాధపడుతున్నా.. ‘నువ్వు నేను’ హీరోయిన్..

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అనిత. మొదటి మూవీతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది. నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో … Read more

మనదేశ లో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

వేల కోట్లు అనేది కాగితాలకే మాత్రమే పరిమతమండోయ్.. నిజంగా ఇచ్చే పారితోషకాలు ఎంతనేది నిర్మాత- ఆ సదరు హీరో ల మధ్య రహస్య ఒప్పందంగా ఉంటుంది.. ఇక్కడ చాలా మంది శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున పేర్లు చెప్పేసి ఉంటారు కాబట్టి, వారి పేర్లు కాకుండా, ఈ 2025 లో ప్రచారంలో ఉన్న పారితోషకాల పుకార్ల గురించి కాసేపు చర్చిస్తే ఇలా ఉండొచ్చు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తన పాన్ ఇండియా చిత్రం “జైలర్” కోసం … Read more

రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువా ? ఎలాగంటే ?

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా, రాజమౌళి … Read more

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ?

ఎన్టీఆర్, గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983,మే 20న పుట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా తెరంగేట్రం చేసిన, 1996లో బాల రామాయణంలో రాముడిగా అద్భుతంగా నటించి అందరూ చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఈ మూవీకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సినిమాలతో పాటు టిడిపి పార్టీ కోసం … Read more