రామ్ చరణ్ తో సినిమా చేద్దాం అనుకుని మధ్యలోనే ఆగిపోయిన 6ప్రాజెక్టులు.. ఏంటంటే..?

ఇండస్ట్రీలో సినీ నటుల గురించి అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి.. ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నా వారి మధ్య ఏదో ఉందని సృష్టిస్తూ ఉంటారు.. అలాగే దర్శక నిర్మాతలకు,హీరోలకు మధ్య ఏదైనా చిన్న మ్యాటర్ వచ్చినా వారి మధ్య సినిమా వస్తుందని ఊహిస్తూ వార్తలు రాస్తూ ఉంటారు.. ఈ విధంగానే రామ్ చరణ్ మరియు ఇతర దర్శక నిర్మాతలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయని అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని గాసిప్స్ ఉండగా మరికొన్ని … Read more

రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాలోనూ ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’ లోను కీలక పాత్రలో నటించాడు. ఆర్టిస్టుగా ‘చత్రపతి’ సినిమా చంద్రశేఖర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటి నుంచి నటుడుగా నిలదొక్కుకున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇది ఇలా ఉండగా… చంద్రశేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి అని తెలుసా ? చంద్రశేఖర్ భార్య … Read more

శుక్రవారం రోజే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..?

మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల‌లో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం … Read more

త్రిష వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది..!

హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస … Read more

వెంకటేష్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్.. ఇంతమంది ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి.. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే … Read more

ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?

వీరంతా సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే స్టార్ డైరెక్టర్స్ గా పేరు పొందారు. వీరందించిన సినిమాలతో కొంతమంది కొత్త హీరోలు, హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో కొనసాగుతున్నారు. అలాంటి స్టార్ డైరెక్టర్లు సూపర్ హిట్ సినిమాలను అందించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ వారి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు.. మరి వారిలో కొంతమంది గురించి మనం ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా పేరు … Read more

ఆమె పాలిట శాపంలా మారిన అందం… విపరీతమైన అందం కారణంగా.. సినిమాలకు దూరం..!

జర్మనీకి చెందిన తండ్రికి, బెంగాలీ తల్లికి పుట్టిన ఈ నటి.. చిన్నప్పటి నుంచి స్టార్‌గా రాణిస్తూ తన అందాల ఆరబోతతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.అయితే ఈ నటికి అందం ఎక్కువైనందున.. సినిమా ఆఫర్లు లేకుండా పోయాయి. సినీ పరిశ్రమలో నటిగా వెలిగిపోవాలంటే అందం, అభినయ ఉంటే చాలని చాలా మంది నమ్మకం. కానీ ఈరోజు మనం చూడబోయే నటి అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గొప్పతనం, నటనా కౌశలం , కావాల్సినంత అందం ఉన్నా ఈ … Read more

సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..?

అలనాటి మేటి నటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు పొందిన హీరోయిన్ అందాల తార సౌందర్య. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. … Read more

‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

స్పోర్ట్స్ జానర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ధోనీ, భాగ్ మిల్కా భాగ్ స్పోర్ట్స్ బయోపిక్‌లు హిట్ అవ్వడంతో.. బయోపిక్స్ తో పాటు కొన్ని స్పోర్ట్స్ జానర్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. తెలుగులో జెర్సీ, మజిలీ మరియు డియర్ కామ్రేడ్ సినిమాలు స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లోనే వచ్చాయి. ఐతే ఓన్లీ క్రికెట్ కాకుండా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలకి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. గతంలో తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు … Read more

టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ..!

రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ లో కూడా పెరిగింది. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించారు. ఈసారి … Read more