ఇండియన్ టాయిలెట్ vs వెస్ట్రన్ ఆరోగ్యానికి ఏది మంచిది?

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో బాత్రూంలో ఉంటున్నాయి. గతంలో, చాలామంది ఆరుబయటనే మల, మూత్ర విసర్జన చేసేవారు. కానీ, కాలక్రమేణా, అందరూ ఇంట్లోనే బాత్రూంలు కట్టుకుంటున్నారు. అయితే, ఇది ఇలా ఉండగా, ఇంట్లో టాయిలెట్ సీటు వేసుకునేటప్పుడు ఏ కమోడ్ పెట్టుకోవాలి అనే ఆలోచన మీ మదిలో ఉంటుంది. అయితే… ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది?.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ టాయిలెట్ లో స్క్వాట్ పొజిషన్ లో కూర్చోవడం … Read more

వాహ‌నాల‌ టైర్లకు నార్మల్ గాలి మంచిదా? నైట్రోజన్ మంచిదా?

కారు టైర్లలో నైట్రోజన్‌ను నింపితే మంచిదని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది కదా.. అందుకే చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నార్మల్ గాలితో పాటు నైట్రోజన్ కూడా నింపుతున్నారు. అయితే కారు టైర్లలో సాధారణ గాలిని ఉపయోగించాలా లేదా నైట్రోజన్‌ను ఉపయోగించాలా అని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. మీకు తెలుసా? కారు టైర్లలో నింపే సాధారణ గాలిలో కూడా నైట్రోజన్‌ శాతం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ గాలిలో 78% … Read more

స్క్రబ్బర్ తో గిన్నెలు తోముతున్నారా? ఏమౌతుందో తెలుసా?

ఒకప్పుడు ఊర్లలో కొబ్బరిపీచుతో గిన్నెలను తోమే వారు. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా డిష్ వాష్ స్క్రబ్బర్ ను ఉపయోగిస్తున్నారు. దీనితో గిన్నెల మురికి క్షణాల్లో వదిలిపోతుంది. అసలు దీనిని వాడొచ్చా? వాడితే ఎన్ని రోజులకోసారి మార్చాలో తెలుసా? ప్రతి ఒక్కరూ డిష్ వాషింగ్ కోసం స్క్రబ్బర్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ స్క్రబ్బర్లతో ఎలాంటి జిడ్డు గిన్నెలనైనా క్షణాల్లోనే క్లీన్ చేస్తుంటారు. విచిత్రమేంటంటే.. ఈ డిష్ వాష్ స్క్రబ్బర్ అరిగి అరిగి.. చిన్నగా అయిన తర్వాతే … Read more

మీ బట్టలకు అంటున్న చూయింగ్ గమ్ ను ఇలా సింపుల్ గా తొలగించుకోండి.

మీ బట్టలకు ఎప్పుడైనా నమిలి పడేసిన చూయింగ్ గమ్ అంటుకుందా? దానిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు కదా.! ఆ బాధ వర్ణనాతీయం…కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుందనే బాధ ఓ వైపు, చూయింగ్ గమ్ ను తొలగిస్తుంటే అది చేతికి అంటుకుంటున్న చికాకు ఒకవైపు! ఇక ఈ సారి అటువంటి బాధ అక్కర్లేదు…ఈ సింపుల్ చిట్కా ద్వారా మీ బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్ ను ఈజీగా తొలగించేసుకోండి. మొదటగా చూయింగ్ గమ్ అంటిన ప్రాంతాన్ని… హెయిర్ డ్రయ్యర్ … Read more

స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌ల‌పై ఏర్పడే గీత‌లు, స్క్రాచ్‌ల‌ను సింపుల్‌గా ఎలా తొల‌గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీత‌లు ప‌డితే ఎవ‌రికి మాత్రం బాధ క‌ల‌గ‌దు చెప్పండి. డివైస్ తెర‌పై చిన్న గీత ప‌డినా చాలు మ‌న‌స్సు చివుక్కుమంటుంది. ఈ క్ర‌మంలో ఒకింత విచారం కూడా క‌లుగుతుంది. అయితే ఇప్పుడు అలా విచారించాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే మ‌న ఇంట్లో ఉండే కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తోనే మొబైల్ స్క్రీన్‌పై ప‌డిన గీత‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ స‌హాయంతో మొబైల్ … Read more

చేతి వేలికి బిగిసుకుపోయిన ఉంగరాన్ని సులభంగా ఎలా బయటకు తీయాలో తెలుసుకోండి..!

ఉంగరం… చేతి వేలికి అలంకారప్రాయం… అయితే కొంత మంది అలంకార ప్రాయంగానే కాదు మొక్కు వల్లో, అదృష్టం కలసి వస్తుందనో దాన్ని ధరిస్తారు. ఉంగరాన్ని ధరించడం వరకు బాగానే ఉన్నా దాన్ని మళ్లీ తీయాలంటే అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక అది బాగా బిగుసుకుపోతే అంతే సంగతులు. ఒక పట్టాన రాదు. నూనె రాసో, సబ్బు పెట్టో, ఇంకా ఏదైనా విధానం ద్వారానో ఉంగరాన్ని తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడా శ్రమంతా … Read more

మార్కెట్ లోకి కుప్పులు తెప్పలుగా న‌కిలీ కోడిగుడ్లు, న‌కిలీ కోడి గుడ్లను ఇలా కనిపెట్టండి!

కల్తీకి కాదేదీ అనర్హం అనే రేంజ్ లో సాగుతుంది కల్తీ దందా..తాజాగా కోడిగుడ్లను కూడా కల్తీ చేసి పారేస్తున్నారు మనోళ్లు. కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో త‌యార‌వుతున్నాయ‌ట‌. మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్ర‌యిస్తున్న‌ట్టు తాజాగా తెలిసింది. సాధార‌ణ కోడిగుడ్ల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుండ‌డంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్ల‌లో క‌లిపి అమ్ముతున్న‌ట్టు సమాచారం. అస‌లు ఇంత‌కీ వాటిని ఎలా త‌యారు … Read more

బేకింగ్ సోడాను ఉప‌యోగిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే. ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి. అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం. అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు. దీనివల్ల అద్దంలో ఉండే పదార్థాలతో రసాయన చర్య జరిపి అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది. అల్యూమినియం వస్తువులని బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల … Read more

మీరు వాడుతున్న స‌బ్బు స‌రైందేనా.. కాదా..?

స్నానం చేసేటపుడు వాడే సబ్బు మీ చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, మీ చర్మానికి సూట్ కాకపోయినా వాడుతున్నారంటే మీ చర్మాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే. అందుకే మీకు నచ్చింది కాకుండా మీ చర్మానికి ఏ సబ్బు సూట్ అవుతుందో తెలుసుకోండి. సబ్బులో ముఖ్యంగా అందరూ గమనించేది పీహెచ్ విలువ. పీహెచ్ విలువ ఎక్కువగా ఉన్న సబ్బుల వల్ల చర్మం పొడిగా మారుతుంది. దానివల్ల వ‌యసు పెరిగినట్లుగా కనిపించడమే కాకుండా అనేక ఇతర … Read more

నెయిల్ క‌ట్ట‌ర్ కింద ఉండే రంధ్రం ఎందుకు ప‌నిచేస్తుందో తెలుసా..?

మనమందరం గోర్లు కత్తిరించడానికి నెయిల్ కట్టర్ ఉపయోగిస్తాము. ఇది మూడు వేర్వేరు బ్లేడ్‌లతో అందించబడింది, ఇవి గోళ్లను అమర్చడంలో మరియు గోరు దుమ్మును తొలగించడంలో సహాయపడతాయి. ఇదిలావుండగా, నెయిల్ కట్టర్ చివర చిన్న రంధ్రం ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనమందరం ఈ రంధ్రం చూసి ఉండాలి. కానీ దానిని పనికిరానిదిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ రంధ్రం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఈ … Read more