కూల్ డ్రింక్స్‌ను తాగ‌వ‌ద్దు.. కానీ వీటిని ఈ విధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..

కూల్ డ్రింక్స్‌.. వేస‌వి వ‌చ్చిందంటే ఈ డ్రింక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది కూల్ డ్రింక్స్‌ను మంచి నీళ్ల‌లా సేవిస్తుంటారు. చిన్నారుల‌కు ఆ వ‌య‌స్సు నుంచే ఈ డ్రింక్ ల‌ను తాగ‌డం అల‌వాటు చేస్తున్నారు. దీంతో వారిలో చిన్న‌త‌నం నుంచే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కూల్ డ్రింకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ని, వాటిని తాగితే అనేక దుష్ప‌రిణామాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ చాలా మంది విన‌డం లేదు. అయితే ఆరోగ్యం మాట … Read more

బేకింగ్ సోడాని వంట‌ల్లోనే కాదు.. ఇలా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..

బేకింగ్ సోడాని మనం వంటల్లో ఉపయోగిస్తాం. బేకింగ్ సోడా లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. నిజంగా వంటల్లో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల సులువుగా మనకి పనులు కూడా పూర్తి అయిపోతాయి. మరి ఆ ట్రిక్స్ గురించి ఇప్పుడే చూసేయండి. కొంత మంది పళ్లపై మరకలు ఉంటూ ఉంటాయి. గార పట్టేయడం, మరకలు ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. అటువంటి వాళ్ళు దీనితో దంతాలని తోమితే మంచి బెనిఫిట్స్ వస్తాయి. … Read more

కిచెన్‌లో ఉప‌యోగించే క‌త్తుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్ర‌త్త‌లను పాటించాల్సిందే..!

కిచెన్ లో కూరగాయలు కట్ చేసే కత్తితో అన్నింటినీ కత్తిరించలేం. ఉల్లిగడ్డలు కోయడానికి సెపరేట్ కత్తి, పచ్చిమిర్చి తరగడానికి సెపరేట్ కత్తి, చేప, మాంసం వంటి వాటిని కోయడానికి సెపరేట్, పండ్లని వివిధ రకాలుగా కోయడానికి వివిధ రకాలైన కత్తులని వాడుతుంటారు. మనం ఎలా కోస్తున్నామనేది మనం వాడుతున్న కత్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కత్తుల సెటప్ కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే. ఐతే కత్తులని వాడేటపుడు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కూరగాయని … Read more

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయ‌వ‌చ్చో చూడండి..!

మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ… ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీయ‌డంలోనే అస‌లు స‌మ‌స్యంతా వ‌స్తుంటుంది. … Read more

కూర‌గాయ‌ల‌ను మీరు ఎలా క్లీన్ చేస్తున్నారు.. ఈ సూచ‌నలు పాటించండి..

నేటి రోజుల్లో ప్రతి దుకాణంలోను కూరలు దొరుకుతూనే వున్నాయి. అయితే ఇవి ఎంతవరకు సురక్షితం? వీటిలో మంచివి ఏవి. వాటి పోషకవిలువలు ఎలా తెలుసుకోవాలి, ఏ కూరలలో రసాయనాలు లేవు అనేది ప్రతి కొనుగొలుదారుకు సమస్యే. సేంద్రియ లేదా ఆర్గానిక్ కూరలు కొంటే ఖచ్చితంగా ఇవి పెస్టిసైడ్లు లేదా ఇన్సెక్టిసైడ్ల వంటివి కలిగి వుండవు. అయినప్పటికి, వీటిని ఇంటికి తీసుకు వెళ్ళి బాగా శుభ్రంచేయాలి. వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, … Read more

కుక్క‌ల‌ను పెంచాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..!

మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇట్టే జబ్బులు బారిన పడతారు. మరి పెంపుడు జంతువులు జబ్బు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కుక్కలను సంరక్షించుకోవాలంటే పరిశుభ్రమైన ప్రాంగణం లోనే ఉంచాలి. ఆహారం, నీళ్ళ కోసం వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి. ఒక జీవికి మరో జీవికి చాలా తేడాలు ఉంటాయి. కనుక మీ పశు వైద్యుడుని కలిసి ఆ జీవికి ఎన్ని పోషక విలువలు అవసరమో తెలుసుకుని దాన్నిబట్టి ఆహారాన్ని అందించాలి. … Read more

ఓవెన్ కొనాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది ఓవెన్. క్షణాల్లో ఆహారం వేడిగా అయ్యి మన సమయాన్ని మిగులుస్తుంది. అంతే కాదు దీనిలో కొన్ని వంటలు కూడా వండుకోవచ్చు మరియు బేకింగ్ చేసుకోవచ్చు. అయితే ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు, పొడి గుడ్డ తో మాత్రమే తుడవాలి. ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటే బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి, ఈ మిశ్రమం తో శుభ్రం చేసుకోవచ్చు లేదా నిమ్మరసం కూడా వాడవచ్చు. ఇదే పద్ధతి … Read more

మీకు తెలుసా..? ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచితే చాలు, దోమ‌ల‌ను తింటాయి..!

దోమ‌లు… ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఏ కాలంలోనైనా దోమ‌లు ఇప్పుడు మ‌న‌ల్ని ఎక్కువ‌గా బాధిస్తున్నాయి. ఇవి కుట్ట‌డం వ‌ల్ల విష జ్వ‌రాల బారిన పడి వేల‌కు వేల రూపాయ‌ల‌ను హాస్పిట‌ల్స్‌లో వదిలించుకుంటున్నాం. అయితే దోమ‌ల‌ను చంపేందుకు చాలా మంది మ‌స్కిటో కాయిల్స్‌, రీపెల్లెంట్స్ వంటివి వాడుతున్నారు. కానీ… అవి మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌మాద‌మని వైద్యులు చెబుతున్నారు. వాటి వల్ల మ‌న‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి… దోమ‌ల‌ను త‌రిమేందుకు ఎలాంటి మార్గాలు లేవా..? అంటే… అందుకు ఈ … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేయండి.. ఎక్కువ రోజులు ఉన్నా పాడ‌వ‌వు..!

ప్రస్తుతం అందరూ ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటున్నారు. వంటింట్లో సమయాన్ని కేటాయించడానికి కూడా తీరిక ఉండడం లేదు. ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టి మర్చి పోవడం వల్ల అవి తొందరగా పాడైపోతున్నాయి, ఇలా చాలామంది సమయం లేకపోవడం వల్ల శ్రద్ధ పెట్టడం లేదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించి ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఫ్రిజ్లో పెట్టినా సరే బీట్రూట్ ఒక్కొక్కసారి తొందరగా మెత్తబడుతుంది. ఇలా … Read more

ఈ ఆహార ప‌దార్థాల్లో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. అనే విష‌యాన్ని ఇలా ఈజీగా గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు..!

ఈ కాలంలో ఆహార పదార్థాల లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది. అందరూ రోజు వాడే పదార్థాలలోనే కల్తీ జరుగుతున్నా గుర్తించడం కష్టమవుతోంది. మరి వాటిని గుర్తించడం ఎలా ? చక్కెరలో సుద్ద ముక్కలు పొడి లేదా బొంబాయి రవ్వ వంటి వాటిని కలిపేసి కల్తీ చేస్తూ ఉంటారు. పంచదారను నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. అలా కాకుండా అడుగున రవ్వ లాంటి మిశ్రమం ఏమైనా కనిపిస్తే కల్తీ జరిగినట్లే చెప్పాలి. … Read more