చూయింగ్ గ‌మ్‌( బబుల్ గమ్) ను మింగితే ఏం అవుతుందో తెలుసా..?

మీకు మీ చిన్న‌త‌నం గుర్తుందా? గుర్తుండకేం ఆ వ‌య‌స్సులో బాగానే అల్ల‌రి చేశాం, అంత సుల‌భంగా దాన్ని ఎలా మ‌రిచిపోతాం, అంటారా. అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, టాపిక్ అది కాదు. అస‌లు విష‌యం ఏమిటంటే మీరు మీ చిన్న‌త‌నంలో బ‌బుల్‌గ‌మ్స్‌, చూయింగ్ గ‌మ్స్ ఎక్కువ‌గా తినేవారా? అయితే అవి తినేట‌ప్పుడు అక‌స్మాత్తుగా, అనుకోకుండా ఆ గ‌మ్స్ లోప‌లికి వెళ్తే ఎలా? అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోకేం, చూయింగ్ గ‌మ్స్ తినేట‌ప్పుడు బాగానే భ‌య ప‌డిపోయేవారం. … Read more

మీ బట్టలకు అంటున్న చూయింగ్ గమ్ ను ఇలా సింపుల్ గా తొలగించుకోండి.

మీ బట్టలకు ఎప్పుడైనా నమిలి పడేసిన చూయింగ్ గమ్ అంటుకుందా? దానిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు కదా.! ఆ బాధ వర్ణనాతీయం…కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుందనే బాధ ఓ వైపు, చూయింగ్ గమ్ ను తొలగిస్తుంటే అది చేతికి అంటుకుంటున్న చికాకు ఒకవైపు! ఇక ఈ సారి అటువంటి బాధ అక్కర్లేదు…ఈ సింపుల్ చిట్కా ద్వారా మీ బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్ ను ఈజీగా తొలగించేసుకోండి. మొదటగా చూయింగ్ గమ్ అంటిన ప్రాంతాన్ని… హెయిర్ డ్రయ్యర్ … Read more

చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటుంటే… వెంట‌నే మానేయాల్సిందే. ఎందుకో తెలుసా..?

చూయింగ్‌ గమ్‌లను ఎక్కువగా తింటున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో ఉండే ఓ రకమైన రసాయనం మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా చిన్న ప్రేగులపై ఆ కెమికల్ ప్రభావం ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, బింగమ్‌టన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు కొందరు చూయింగ్ గమ్ – జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం అనే అంశంపై ఇటీవల పరిశోధనలు చేశారు. అందులో తెలిసిందేమిటంటే… చూయింగ్ గమ్‌లలో టైటానియం డయాక్సైడ్ అనే ఓ రసాయన … Read more

అధికంగా బ‌రువున్నారా..? చూయింగ్ గ‌మ్‌ను న‌మిలేయండి….!

మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని అమితంగా తినేస్తారు. … Read more

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌లను త‌ర‌చూ తింటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్‌..!

Chewing Gum : మ‌న‌లో అధిక శాతం మందికి చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు రోజూ అదే ప‌నిగా చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. దీని వ‌ల్ల ముఖానికి వ్యాయామం జ‌రుగుతుంద‌ని చెప్పి కొంద‌రు చూయింగ్ గ‌మ్‌ల‌ను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గ‌మ్‌లు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ట‌. వాటిని తింటే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. చూయింగ్ గ‌మ్‌ల‌ త‌యారీలో E171 (titanium dioxide nano particles) … Read more

Chewing Gum : అధిక బ‌రువు ఉన్న‌వారు చూయింగ్ గ‌మ్‌ను న‌మిలితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Chewing Gum : మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా … Read more

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను మింగితే.. అది 7 ఏళ్ల‌పాటు జీర్ణాశ‌యంలో అలాగే ఉంటుందా..?

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను న‌మ‌ల‌డం అంటే.. కొంద‌రికి స‌ర‌దా.. కొందరు చాకెట్ల‌ను తిన‌లేక వాటిని టైమ్ పాస్‌కి తింటుంటారు. ఇక కొంద‌రు అయితే సిగ‌రెట్ల‌ను మానేయ‌డం కోసం చూయింగ్ గ‌మ్ ల‌ను న‌మ‌ల‌డం అల‌వాటు చేసుకుంటారు. అయితే పిల్ల‌లు మాత్రం ఎల్ల‌ప్పుడూ వాటిని తింటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సార్లు పొర‌పాటున వారు చూయింగ్ గ‌మ్‌ల‌ను మింగే అవ‌కాశాలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి ప‌రిస్థితి ఎదురైన సంద‌ర్భంలో ఎవ‌రైనా స‌రే కంగారు … Read more

Covid 19 : గుడ్ న్యూస్‌.. క‌రోనా ఇక నాశ‌న‌మే.. నోట్లోనే వైర‌స్‌ను బంధించే చూయింగ్ గ‌మ్‌..!

Covid 19 : గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సృష్టిస్తున్న వినాశ‌నం అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ కొత్త కొత్త రూపాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. దీంతో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు సైంటిస్టులు రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా శ్ర‌మిస్తూనే ఉన్నారు. ఇక క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను తొలుత గుర్తించారు. … Read more