Kerala Style Split Cake : కేర‌ళ స్టైల్‌లో స్ప్లిట్ కేక్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Kerala Style Split Cake : స్ల్పిట్ కేక్స్.. కేర‌ళ స్పెష‌ల్ తీపి వంట‌క‌మైన ఈ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఒక్క‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే వీటిని నెల‌రోజుల పాటు తిన‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ కేక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ స్ల్పిట్ కేక్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Athi Madhuram Benefits : అతి మ‌ధురం మ‌న‌కు ఎన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Athi Madhuram Benefits : ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్న మొక్క‌ల‌ల్లో అతి మ‌ధురం మొక్క కూడా ఒక‌టి. దీనినే ములేతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి మ‌ధురం మొక్క వేరును మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఈ మొక్క వేరు మ‌రియు వేరు పొడి మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. ఎంతో కాలంగా ఆయుర్వేదంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. అతి మ‌ధురాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల … Read more

Oats Coconut Laddu : ఓట్స్‌, కొబ్బ‌రి క‌లిపి ఇలా ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూల‌ను ఇలా చేయండి..!

Oats Coconut Laddu : మ‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఓట్స్ కోకోన‌ట్ ల‌డ్డూలు కూడా ఒక‌టి. … Read more

Instant Pulihora Powder : ఇన్‌స్టంట్ పులిహోర పొడి.. దీన్ని ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకోవ‌చ్చు..!

Instant Pulihora Powder : అన్నంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన రైస్ వెరైటీలల్లో పులిహోర కూడా ఒక‌టి. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. నైవేధ్యంగా స‌మ‌ర్పించ‌డంతో పాటు దీనిని అల్పాహారంగా కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే చాలా మంది పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌డం చాలా శ్ర‌మ‌తో కూడుకున్న పని చాలా స‌మ‌యంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా పులిహోర పొడిని త‌యారు చేసి … Read more

Putnalu : రోజూ గుప్పెడు పుట్నాల ప‌ప్పు తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Putnalu : పుట్నాల ప‌ప్పు.. వీటినే వేయించిన శ‌న‌గ‌లు అని కూడా అంటూ ఉంటారు. పుట్నాల ప‌ప్పును స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల చ‌ట్నీల త‌యారీలో, తీపి వంట‌కాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటాము. పుట్నాల ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు కూడా. శ‌న‌గ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ … Read more

Guntur Gongura Pulao : గుంటూరు గోంగూర పులావ్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Guntur Gongura Pulao : గుంటూరు గోంగూర పులావ్.. గోంగూర‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ పులావ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌రుచూ చికెన్, మ‌ట‌న్ పులావ్ లే కాకుండా ఇలా గోంగూర‌తో కూడా రుచిక‌ర‌మైన పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా గోంగూర‌తో క‌మ్మ‌టి పులావ్ ను త‌యారు … Read more

Kesari Burelu : కేసరి బూరెల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Kesari Burelu : కేస‌రి బూరెలు.. వీటినే ర‌వ్వ బూరెలు అని కూడా అంటారు. ర‌వ్వ‌తో చేసే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ర‌వ్వ బూరెల‌ను తయారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని నైవేధ్యంగా కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఈ ర‌వ్వ బూరెల‌ను త‌యారు చేయడం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ కేస‌రి బూరెల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ కేస‌రి బూరెల‌ను ఎలా త‌యారు … Read more

Red Banana Benefits : సంతానం లేక బాధ‌ప‌డుతున్నారా.. అయితే దంప‌తులు ఈ పండ్ల‌ను రోజూ తినాలి..!

Red Banana Benefits : మ‌నకు సంవ‌త్స‌ర‌మంతా విరివిగా ల‌భించే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. అరటిపండ్లు అంద‌రికి అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తూ ఉంటాయి. వీటిలో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో ఎర్ర అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఎర్ర అర‌టిపండ్ల పైతొక్క ఎర్ర‌గా ఉంటుంది. ఈ అర‌టి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇత‌ర అర‌టిపండ్ల వ‌లె ఎర్ర అర‌టిపండ్లు కూడా మన ఆరోగ్యానికి … Read more

Healthy Corn Chaat : కమ్మ క‌మ్మ‌ని ఆరోగ్య‌క‌ర‌మైన కార్న్ చాట్‌.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Healthy Corn Chaat : కార్న్ చాట్.. ఎండిన మొక్క గింజ‌ల‌తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. తెలంగాణా వారు వీటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. తెలంగాణా స్టైల్ లో చెప్పాలంటే దీనిని మొక్క గుడాలు అంటారు. దాదాపు తెలంగాణాలో జ‌రిగే ప్ర‌తి ధావ‌త్ లో ఈ గుడాలు ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవ‌చ్చు. ఈ కార్న్ చాట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని … Read more

Pakam Garelu : పాకం గారెల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Pakam Garelu : పాకం గారెలు.. బెల్లం, మిన‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పాత‌కాలంలో చేసే తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పాకం గారెలు చాలా రుచిగా ఉంటాయి. అస‌లు చాలా మందికి ఈ తీపి వంట‌కం గురించి కూడా తెలియ‌దు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. పండ‌గ‌ల‌కు, స్పెషల్ డేస్ లో ఇలా పాకం గారెల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more