Pistachios : రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Pistachios : మ‌నం అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు ఒకటి. పిస్తా ప‌ప్పు మ‌నంద‌రికి తెలిసిందే. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పిస్తా ప‌ప్పులో శ‌రీరంలో మేలు చేసే కొవ్వులు, ఫైబ‌ర్, యాంటీ … Read more

Aloo Manchurian : ఆలు మంచూరియాను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Aloo Manchurian : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ మంచురియా ఒక‌టి. ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ ఆలూ మంచురియాను ఇష్టంగా తింటారు. బ‌య‌ట ల‌భించే విధంగా అచ్చం అదే రుచితో దీనిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, మొద‌టిసారి … Read more

Cumin Water For Fat : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగండి.. కొవ్వు మొత్తం మంచులా క‌రిగిపోతుంది..

Cumin Water For Fat : ఉద‌యం పూట నిద్ర‌లేవ‌గానే చాలా మందికి నీటిని తాగే అల‌వాటు ఉంటుంది. క‌నీసం రెండున్న‌ర నుండి మూడు లీర‌ట్ల నీటిని ఉద‌యం పూట తాగాల‌ని నిపుణులు చెబుతుంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందుతామ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉద‌యం పూట నీటిని తాగే అల‌వాటు ఉన్న వారు తేలిక‌గా లీట‌ర్ల కొద్ది నీటిని తాగేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఉద‌యం పూట నీటిని … Read more

Kaju Masala Curry : జీడిప‌ప్పుతో మసాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రోటీల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది..

Kaju Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడి ప‌ప్పు కూడా ఒక‌టి. జీడి ప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీడిప‌ప్పు తిన‌డానికి చాలా రుచిగా ఉంటుంది. నాన‌బెట్టుకుని తిన‌డంతో పాటు జీడిప‌ప్పును వివిధ ర‌కాల వంట‌ల్లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పుతో కూడా వివిధ ర‌కాల వంట‌కాల‌ను స్పెష‌ల్ గా త‌యారు చేస్తూ ఉంటాం. జీడిప‌ప్పుతో చేసుకోద‌గిన … Read more

Ginger : అల్లంలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Ginger : అల్లం.. ఇది తెలియ‌ని వారు అలాగే అల్లం లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌కంలోనూ అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో అలాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అదే విధంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అల్లాన్ని ఆల్ ప‌ర్ప‌స్ మెడిసిన్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య … Read more

Chemagadda Karam Pulusu : చేమ‌దుంప‌ల‌ను ఇలా ఎప్పుడైనా వండారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chemagadda Karam Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో చామ‌గ‌డ్డ‌లు కూడా ఒక‌టి. చామ‌గ‌డ్డ‌లు ఎన్నో పోష‌కాల‌ను, ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. చామ‌గ‌డ్డ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటుంది. వీటితో త‌యారు చేసుకోద‌గిన కూర‌ల్లో పులుసు కూడా ఒక‌టి. చామ‌గడ్డ‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసు ఇష్టంగా తింటారు. రుచిగా, … Read more

Mattress : రోజూ ప‌రుపుల‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ నిజాలను తెలుసుకోవాల్సిందే..!

Mattress : ప్ర‌స్తుత కాలంలో సుఖ‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి చాలా మంది పరుపుల మీద నిద్రిస్తున్నారు. ప‌రుపు ఎంత మెత్త‌గా, ఎంత మందంగా ఉంటే అంత సుఖంగా నిద్రించ‌డానికి వీలుగా ఉంటుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ నిద్రించ‌డానికి ప‌రుపుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌రుపుల త‌యారీలో ఫార్మ‌ల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్త‌లీన్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటి వ‌ల్ల కళ్లు, … Read more

Aloo Palak Masala Curry : ఆలుగ‌డ్డ‌లు, పాల‌కూర‌ను క‌లిపి మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Aloo Palak Masala Curry : పాల‌కూర‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాల‌కూర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పాల‌కూర‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూరలో బంగాళాదుంప‌ల‌ను వేసి మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర … Read more

Beetroot Juice For Kidneys : కిడ్నీల‌ను అత్యుత్త‌మంగా ఫిల్ట‌ర్ చేసే బెస్ట్ డ్రింక్ ఇది.. రోజూ త‌ప్ప‌క తీసుకోవాలి..

Beetroot Juice For Kidneys : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. మూత్ర‌పిండాల ఆరోగ్యంపైనే మన శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తాన్ని ఇవి నిరంతరం వ‌డ‌పోస్తూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో ఉండే 5 లీట‌ర్ల ర‌క్తాన్ని రోజుకు దాదాపు 48 సార్లు మూత్ర‌పిండాలు వ‌డ‌పోస్తూ ఉంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేసి అందులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల‌కు ర‌క్తం స‌రిగ్గా అంద‌క … Read more

Cabbage Pachadi : క్యాబేజీతోనూ ఎంతో రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Cabbage Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాబేజి కూడా ఒక‌టి. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజితో కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా క్యాబేజి ప‌చ్చ‌డిని ఎలా … Read more