Castor Oil : ఆముదంతో అన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Castor Oil : ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అని పెద్దలు చెబుతుంటారు. కానీ చెట్టు అన్న చోట కూడా ఆముదం చెట్టే మహా వృక్షమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆముదం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని ఇంగ్లీష్ లో కాస్టర్ ఆయిల్ అని సంస్కృతంలో ఏరండా అని పిలుస్తారు. అలాగే దీని శాస్త్రీయ నామం … Read more









