Nuli Purugulu : క‌డుపులో నులి పురుగుల‌ను బ‌య‌ట‌కు పంపే అద్భుత‌మైన చిట్కా.. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ప‌నిచేస్తుంది..

Nuli Purugulu : పిల్ల‌ల్లో మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో నులి పురుగుల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఇవి పేగుల నుండి పోష‌కాల‌ను గ్ర‌హించి అభివృద్ధి చెందే ప‌రాన్న జీవులు. ఇవి కొన్ని నెల‌ల్లోనే గుడ్లు, లార్వాలుగా అభివృద్ది చెందుతాయి. ఈ స‌మ‌స్య కార‌ణంగా ర‌క్త‌హీన‌త‌, పోష‌కాహార లోపం, ఆక‌లి లేక‌పోవ‌డం, నీర‌సం, క‌డుపునొప్పి, వికారం, విరేచ‌నాలు, బ‌రువు త‌గ్గడం, మ‌ల‌ద్వారం వ‌ద్ద దుర‌ద పెట్ట‌డం వంటి ఇబ్బందులు త‌లెత్తుతాయి. ఈ నులి పురుగుల స‌మ‌స్య‌ను మ‌నం … Read more

కేవలం 2 టీస్పూన్స్ తీసుకుంటే చాలు ..3 రోజుల్లో మీ ఊపిరితిత్తుల‌ను పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు..

పెరిగిన జ‌నాభా నాగ‌రిక‌త కార‌ణంగా రోజురోజుకూ గాలి కాలుష్యం ఎక్కువ‌వుతోంది. ఈ గాలి కాలుష్యం ప్ర‌భావం ప్ర‌కృతిలోని జీవుల‌తోపాటు మ‌న ఆరోగ్యం పైన కూడా ప‌డుతోంది. గాలి కాలుష్యం కార‌ణంగా శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. కేవ‌లం గాలికాలుష్యం వ‌ల్ల మాత్ర‌మే కాకుండా పొగ తాగడం, మ‌ద్య సేవించ‌డం, ఇత‌ర దీర్ఘ‌కాల అనారోగ్యాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తుల‌కు సంబంధించిన అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. శ్వాసకోస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే … Read more

అల్స‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేసే అద్భుత‌మైన చిట్కా

మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో అల్స‌ర్లు కూడా ఒక‌టి. ఈ అల్స‌ర్లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం హెలికోబాక్ట‌ర్ ఫైలోరి ( హెచ్. ఫైలోరి) అనే బాక్టీరియా. ఈ బాక్టీరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా జీర్ణాశ‌యంలో అల్స‌ర్లు వ‌స్తాయి. ఈ స‌మ‌స్య బారిన‌ప‌డిన‌ప్పుడు క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, అసిడిటీ, త‌ల తిరిగిన‌ట్టు ఉండ‌డం, వికారం, క‌డుపునొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ అల్స‌ర్ల స‌మ‌స్య‌ను నిర్లక్ష్యం చేసిన కొద్దీ అవి తీవ్ర‌రూపం దాల్చి క్యాన్సర్ గా … Read more

Pooja Room : ఇంట్లో ఏయే దేవుళ్లు, దేవ‌త‌ల ఫొటోల‌ను పెట్టాలి.. వేటిని పెట్ట‌కూడ‌దో తెలుసా..?

Pooja Room : హిందువులు త‌మ ఇష్ట‌దైవాన్ని ఫోటోల రూపంలో త‌మ ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ ఉంటారు. అయితే ఏ దేవుడిని ప‌డితే ఆ దేవుడి ఫోటోను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోకూడ‌ద‌ని శాస్త్రం చెబుతోంది. అస‌లు మ‌న ఇంట్లో క‌చ్చితంగా ఉండాల్సిన దేవుడి ప‌టాలు ఏమిటి.. ఎలాంటి ప‌టాలు ఇంట్లో ఉండ‌కూడ‌దు.. దేవుడి ఫోటోలు పాడైతే ఏం చేయాలి.. వంటి త‌దిత‌ర విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఇంట్లో ఉండాల్సిన మొట్ట మొద‌టి ఫోటో పంచ‌ముఖ … Read more

Cheeks : బుగ్గ‌లు పీక్కుపోయి అంద విహీనంగా మారాయా.. ఇలా చేస్తే మ‌ళ్లీ మామూలుగా అవుతాయి..

Cheeks : మ‌నం అందంగా క‌న‌బ‌డాలంటే మ‌న ముఖం అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలి. మ‌న ముఖంలో ప్ర‌తి భాగం స‌రిగ్గా ఉంటేనే మ‌నం అందంగా క‌న‌బ‌డ‌తాం. మ‌న ముఖానికి అందాన్ని ఇచ్చే వాటిల్లో బుగ్గ‌లు కూడా ఒక‌టి. కానీ కొంద‌రిలో ఈ బుగ్గ‌లు పీక్కుపోయి ఉంటాయి. దీంతో వారు నీర‌సంగా ఉన్న‌ట్టు, అనారోగ్యాల బారిన ప‌డిన‌ట్టు, అంద‌విహీనంగా, ముఖంలో క‌ళ లేనట్టు క‌న‌బ‌డ‌తారు. ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రిలో ఈ బుగ్గ‌లు పీక్కుపోయిన‌ట్టు క‌న‌బ‌డ‌తాయి. మ‌నం తీసుకునే ఆహారం, … Read more

Kodigudla Pulusu : కోడిగుడ్ల పులుసును ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Kodigudla Pulusu : మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు ల‌భించినప్పుడు మాత్రమే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాము. మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నింటినీ అది కూడా త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్డును త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి జ‌రిగే మేలు అంతా ఇంతా కాదు. అలాగే ఈ గుడ్డుతో మ‌నం వివిధ ర‌కాల వంటకాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వంట‌రాని వారు కూడా సులభంగా చేసుకోవ‌డానికి … Read more

Gongura Pachadi : గోంగూర పచ్చిమిర్చి పచ్చడిని ఇలా చేస్తే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు

Gongura Pachadi : గోంగూర ప‌చ్చ‌డి.. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఒక‌టైన గోంగూర‌ను తర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అందుతాయి. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో అయిపోయే విధంగా సుల‌భంగా, రుచిగా గోంగూర‌తో ప‌చ్చ‌డిని ఎలా … Read more

Gold : అస‌లు బంగారం ఎలా త‌యార‌వుతుంది ? దీన్ని మ‌నం త‌యారు చేయ‌లేమా ?

Gold : భార‌తీయుల‌కు, బంగారానికి వీడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. మ‌న వారి ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు. మ‌న‌నిత్య జీవితంలో అంత‌ర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా వ‌చ్చింది. అస‌లు బంగారం ఎలా ఏర్ప‌డుతుంది. బంగారాన్ని మ‌నం త‌యారు చేయ‌గ‌ల‌మా.. బంగారాన్ని కొనేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి.. వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ అర‌కొర‌గా ఉండే దానికి విలువ, గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ సూత్రం బంగారం విష‌యంలోనే స‌రిపోతుంది. బంగారం … Read more

Guntha Ponganalu : ఇడ్లీ పిండితో గుంత పొంగ‌నాల‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Guntha Ponganalu : ఉద‌యం అల్పాహారంగా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఇడ్లీ పిండిని రెండు మూడు రోజుల‌కు స‌రిప‌డేలా ఒకేసారి త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటాం. ఈ విధంగా త‌యారు చేసుకున్న ఇడ్లీ పిండితో మ‌నం ఇడ్లీల‌నే కాకుండా రుచిగా ఉండేలా గుంత పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీ పిండితో చేసే గుంత‌పొంగ‌నాలు … Read more

Alu 65 : పెళ్లి భోజ‌నాల‌లో వ‌డ్డించేలా.. ఆలూ 65ని ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వచ్చు..

Alu 65 : బంగాళాదుంప‌.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. దుంప జాతికి చెందిన‌ప్ప‌టికీ వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బంగాళాదుంపతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ 65 ని క్యాట‌రింగ్ స్టైల్‌లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more