Jeera Rice : 10 నిమిషాల్లో జీరా రైస్‌ను రుచిగా ఇలా చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..
Jeera Rice : ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వాటిల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను మనం ప్రతిరోజూ వంటల్లో వాడుతూనే ఉంటాం. వంటల రుచిని పెంచడమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా జీలకర్ర పని చేస్తుంది. వంటల్లో ఉపయోగించడంతోపాటు జీలకర్రతో జీరా రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. తరచూ చేసుకునే జీరా రైస్ కు బదులుగా దీనిని మరింత రుచిగా రెస్టారెంట్ లో లభించే … Read more









