Tomato Rice : వంట చేసేందుకు సమయం లేకపోతే.. 10 నిమిషాల్లో ఇలా టమాటా రైస్ చేసేయండి..!
Tomato Rice : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని చాలా మంది రోజూ వివిధ రకాల వంటల్లో వాడుతుంటారు. టమాటాలతో అనేక రకాల కూరలను తయారు చేస్తుంటారు. అయితే వంట చేసేందుకు సమయం లేకపోయినా.. లంచ్ బాక్స్‌లోకి అయినా సరే టమాటా రైస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా త్వరగా దీన్ని తయారు చేయవచ్చు. టమాటా రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more









