Constipation : ఒక్క రోజులోనే మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే చిట్కా ఇది..!

Constipation : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. పీచు ప‌దార్థాల‌ను ఉన్న ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వ‌య‌సు మీద ప‌డ‌డం, ప్రేగుల్లో బ్యాక్టీరియా అధికంగా చేర‌డం, ఇత‌ర అనారోగ్యాల‌కు మందులు వాడ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కార‌ణంగా ఇత‌ర అనారోగ్య‌స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. సాధ్య‌మైనంత త్వ‌రగా మ‌నం … Read more

Pregnant Women : గ‌ర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ ని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Pregnant Women : గ‌ర్భం దాల్చ‌డం, బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేవి స్త్రీల జీవితంలో ముఖ్య‌మైన సంద‌ర్భాలు. ఎంతో సంక్లిష్ట‌మైన‌వి కూడా. ఈ స‌మ‌యంలో వారి శ‌రీరం భౌతికంగా, మాన‌సికంగా ఎన్నో మార్పుల‌కు లోన‌వుతుంది. శ‌రీరం పూర్తిగా మారిపోతుంది. స్త్రీలు గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుండి త‌మ ఆరోగ్యం కోసం ఇంకా పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి అల‌వాట్లు బిడ్డ యొక్క శారీర‌క‌, మాన‌సిక పోషణ‌ను ప్ర‌భావితం … Read more

Belly Fat Drink : దీన్ని తాగితే.. 10 రోజుల్లోనే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రుగుతుంది..

Belly Fat Drink : స‌న్న‌గా, నాజుకుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును క‌రిగించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైన వారు కూడా ఉన్నారు. ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించ‌డానికి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతోపాటు డిటాక్సిఫికేష‌న్ డ్రింక్ ల‌ను, హెల్తీ డ్రింక్ ల‌ను కూడా త‌యారు చేసుకుని … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఎవ‌రికి వ‌స్తుంది.. కార‌ణాలు ఏంటి.. ఎలా గుర్తించాలి.. నివార‌ణ చ‌ర్య‌లు ఏమిటి..?

Lung Cancer : ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో పొగాకు ఉత్ప‌త్తి చేసే దేశాల్లో మ‌న భార‌త‌దేశం మూడ‌వ స్థానంలో ఉండ‌గా, పొగాకు వాడ‌కంలో రెండ‌వ స్థానంలో ఉంది. మ‌న దేశ జ‌నాభాలో 28.6 శాతం ప్ర‌జ‌లు పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నారు. వారిలో 42.4 శాతం పురుషులు కాగా 14.2 శాతం స్త్రీలు ఉన్నారు. ఇక మ‌న దేశంలో దాదాపుగా 26.7 కోట్ల మంది ప్ర‌జ‌లు పొగాకు వాడుతున్న‌ట్టుగా లెక్క‌లు చెబుతున్నాయి. మ‌న దేశంలో 27 శాతం క్యాన్స‌ర్లు పొగాకు … Read more

Chethabadi : అస‌లు చేత‌బ‌డి అంటే ఏమిటి ? దాన్ని ఎలా చేస్తారు ? దానికి ఉండే నిబంధ‌న‌లు ఏమిటి ?

Chethabadi : చేత‌బ‌డి.. ఈ ప‌దం వింటే చాలు చాలా మంది వెన్నులో వ‌ణుకుపుడుతుంది. మ‌రి నిజంగా చేత‌బడి అనేది ఉందా.. చేత‌బ‌డి ఎలా చేస్తారు… చేత‌బ‌డి చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి.. వంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చేత‌బ‌డి అనే మాట మ‌న‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా విన‌బ‌డుతూ ఉంటుంది. ఉన్న‌ట్టుండి అనారోగ్యం పాలైనా, ఇంట్లో ఒక‌రిత‌రువాత ఒక‌రు చ‌నిపోతున్నా, వ్యాపారుల‌కు వ‌రుస‌గా న‌ష్టాలు వ‌స్తున్నా మా పైన ఎవ‌రో చేత‌బ‌డి చేశారు అనే భావ‌న … Read more

Veerabrahmendra Swamy : వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి భ‌విష్య‌త్తులో ఇంకా ఏమేం జ‌రుగుతాయో చెప్పారు.. అవేమిటో తెలుసా..?

Veerabrahmendra Swamy : ఏదైనా వింత సంఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ఈ విష‌యం బ్ర‌హ్మం గారు అప్పుడే చెప్పాడు అనే మాట వింటుంటాం. అస‌లు బ్రంహ్మం గారు ఎవ‌రు.. ఆయ‌న‌కు కాల‌జ్ఞానం చెప్పే శ‌క్తి ఎలా వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో జరిగే సంఘ‌ట‌న‌ల గురించి బ్ర‌హ్మం గారు ఏమ‌ని చెప్పారు.. వంటి త‌దిత‌ర ఆస‌క్తిక‌ర‌మైర విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్ర‌హ్మం గారి పూర్తి పేరు పోతులూరి వీర‌బ్రహ్మేంద్ర స్వామి. 1608వ సంవ‌త్స‌రంలో పోతులూరి ప‌రిపూర్ణాచార్యులు, ప్ర‌కృతాంబ దంప‌తుల‌కు కాళీ … Read more

Ghee : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నెయ్యిని అస‌లు తిన‌రాదు..!

Ghee : మ‌న దేశంలో చాలా మంది తినే ఆహార ప‌దార్థాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు నెయ్యిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. కొంత మంది ఆవు నెయ్యి ని ఇష్ట ప‌డితే మ‌రికొంత మంది గేదె నెయ్యి ని ఇష్టంగా వాడుతుంటారు. ఇంకా వెన్న రూపంలో కూడా చాలా వంట‌ల్లో వాడ‌టం మ‌నం చూస్తునే ఉన్నాం. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌కు నెయ్యి ద్వారా ప్ర‌త్యేకమైన‌ రుచి వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ తొక్కని ప‌డేయ‌కండి.. దాంతో ఈ విధంగా చేస్తే మీ చ‌ర్మం మిల‌మిలలాడుతుంది..

Potato Skin : వంటింట్లో మ‌నం వాడే కూర‌గాయ‌ల్లో ఆలుగ‌డ్డకి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా చ‌ర్మ సంబంధ విష‌యాల్లో ఎన్నో స‌మ‌స్య‌లతో పోరాడ‌డానికి ఇది స‌హ‌క‌రిస్తుంది. అయితే చ‌ర్మానికి సంబంధించి చ‌ర్మంపై మ‌చ్చ‌లు రావ‌డం, చ‌ర్మం రంగులో తేడాలు ఉండ‌డం మొద‌లైన‌వి త‌ర‌చూ వ‌చ్చే స‌మ‌స్య‌లు. చర్మ సంర‌క్ష‌ణ స‌రిగా తీసుకోక పోవ‌డం, సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం ఇంకా హైప‌ర్ పిగ్మెంటేష‌న్ వ‌ల్ల చ‌ర్మం రంగులో తేడాలు రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంకా చ‌ర్మం అతుకులుగా మారి మేక‌ప్ … Read more

Left Side Sleeping : ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల‌ ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Left Side Sleeping : మ‌న‌లో చాలో మంది రాత్రి నిద్రించేప్పుడు ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ప‌డుకుంటారు. బోర్లా ప‌డుకొని నిద్రించ‌డం, వెల్ల‌కిలా నిద్రించ‌డం ఇలా వివిధ ర‌కాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న చాలా ఆరోగ్య క‌ర‌మైన లాభాలు ఉన్నాయ‌ని చాలా త‌క్క‌వ మందికి మాత్ర‌మే తెలుసు. అయితే ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ‌మ‌వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాలు వేగంగా బ‌య‌టికి … Read more

Vomiting : దీన్ని 1 టీస్పూన్ తింటే చాలు.. గ్యాస్, వాంతులు, వికారం మాయం..

Vomiting : మ‌న‌లో చాలా మందికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ వాంతుల కార‌ణంగా నీర‌సం, వికారం వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌డంతో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని … Read more