Kothimeera Rice : వంట చేసేందుకు సమయం లేకపోతే.. ఈ రైస్‌ను 10 నిమిషాల్లో చేసి తినవచ్చు..
Kothimeera Rice : మనం వంటల తయారీలో కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం వంటల్లోనే కాకుండా కొత్తిమీరతో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









