డయాబెటిక్ రెటినోపతీ అంటే ఏమిటి ? షుగ‌ర్ ఉన్న‌వారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

డయాబెటిక్ రెటినోపతీ అనేది షుగర్ వ్యాధి (డయాబెటీస్) కారణంగా కంటి రెటినాకు ఏర్పడే సమస్య . రెటీనా కాంతిని గ్రహించి మెదడుకు సిగ్నల్స్ పంపుతుంది. రక్తంలో అధిక రచక్కెర స్థాయిలు రెటినాలోని రక్త నాళాలను దెబ్బతీస్తే ఈ స్థితి ఏర్పడుతుంది. డయాబెటీస్ ని సరిగ్గా నియంత్రించకపోవడం, డయాబెటీస్ 10 సంవత్సరాలకు పైగా ఉండడం, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉండ‌డం, గర్భిణిలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడం వంటి కార‌ణాల వ‌ల్ల డ‌యాబెటిక్ రెటినోప‌తి వ‌స్తుంది. డ‌యాబెటిక్ రెటినోప‌తి … Read more

యాంకర్ అనసూయ నాన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? ఆయన ఎవరంటే ?

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్స్ కి గ్లామర్ పాటలు నేర్పింది అనసూయ అని చెప్పవచ్చు. ఓవైపు యాంకరింగ్ తో పాటు మరోవైపు నటనలోనూ దూసుకెళ్తుంది. ఆమె వయసు పెరిగే కొద్దీ తన అందాల ప్రదర్శనను పెంచుతూ ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయిని పాత్రతో దుమ్మురేపింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ సినీ రంగంలో కూడా తళుక్కుమని మెరుస్తుంది. అయితే అనసూయ ఫ్యామిలీ … Read more

స్టార్ కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడే అని తెలుసా ?

తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న అలనాటి నటులలో ఏవీఎస్ ఒకరు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. గుంటూరు జిల్లా తెనాలిలో 1957, జనవరి 2న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు జన్మించారు ఏవిఎస్. ఈయన వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తొలుత తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్.. ఆ తరువాత విజయవాడలో విలేకరిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్థికంగా … Read more

చిరంజీవి కి అచ్చిరాని ఆ… అందుకే ఆచార్య విఫలం అయిందా ?

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే. అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్.. ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా.. ప్రయోగాలు చేసిన ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అయితే.. చిరంజీవి 152 సినిమాల కెరీర్ లో లో … Read more

డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురు ఇప్పుడెలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకి వచ్చిన డాడీ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుండి ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రాజ్ గా చిరంజీవి, శాంతిగా సిమ్రాన్ నటించారు. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్హోత్ర అభినయం ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, ఆషిమా బల్ల, అల్లు అర్జున్, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్ … Read more

మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ మాస్టర్ భరత్ జీవితం లో ఎంత విషాదం దాగి ఉందో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక మూవీస్ లో నటించి కామెడీ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ భరత్.. ప్రస్తుతం భరత్ పెద్దవాడు అయిపోయాడు. కానీ అప్పట్లో భరత్ చేసిన పాత్రలు మనం ఇప్పటికీ చూసిన నవ్వుతూనే ఉంటాం. రెడీ మూవీ లో చిట్టినాయుడు గా భరత్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది. వెంకీ,దూకుడు,కింగ్, రగడ లాంటి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ నటనతో ఎంతో మందికి దగ్గరయ్యాడు. … Read more

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్.. వామ్మో ఇన్ని తప్పులా..?

సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. వాటికి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులో ఒకటి సినీ తారల చదువు విషయం. చాలామంది తారలకు చదువు అబ్బక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారని అనుకుంటారు. కానీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో రాణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి కొంతమంది తారలు ఓవైపు చదువుని పూర్తి చేస్తూనే మరోవైపు సినిమాలలో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ … Read more

ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

గుండెకు శత్రువులు, రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. అయితే, గుండెపోటు బారినపడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా లేని జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కోవిడ్ … Read more

మ‌హారాణా ప్ర‌తాప్‌కి ఆహారం తెచ్చి ఇవ్వ‌బోయిన బాలుడు.. సైనికులను త‌ప్పించుకుని వీర మ‌ర‌ణం పొందాడు..

అక్బర్ ఒకప్పుడు మహారాణ ప్రతాప్ మీద యుద్ధం చేశాడు. మహారాణా ప్రతాప్ తప్పించుకుని రహస్యంగా ఒక కొండ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడి భిల్లులు రాణా ప్రతాప్‌కు ప్రతిరోజు వంతులవారీగా ఆహారం తెచ్చేవారు. ఈ క్రమంలోనే ఒక రోజు దుద్దా అనే 12 ఏళ్ల ఒక భిల్లుడి వంతు వచ్చింది. కానీ ఆ ఇంట్లో తిండి గింజ కూడా లేదు. దుద్ద తల్లి పొరుగింటి నుంచి పిండి తెచ్చి, రోటీలు చేసి, దూద్దాకి ఇచ్చి, ఈ మూట తీసుకుని … Read more

బుద్ధి ఉన్నవారు ఎవరూ ఈ జంటకు ఇల్లు అద్దెకు ఇవ్వరంట.. కారణం ఏంటంటే..?

ఇటలీకి చెందిన అలెసియా కాస్టెలియాని, డేనియల్ ఇకోనిస్ లది ఓ విచిత్ర కథ. ఈ ఇద్దరూ పచ్చబొట్టు కళాకారులు. ఇటలీలోని వీరు టురిస్ నగరంలో ఇవసిస్తున్నారు.. అయితే వీరికి ఎంత వెతికినా అద్దె ఇల్లు దొరకలేదు.. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా తెలియని నగరాలకు వెళ్తే.. అద్దెకు ఇల్లు దొరకడం కాస్త కష్టం. మన దేశంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉంటే.. మీకు ఇల్లు కావాలంటే … Read more