ప‌నీర్‌ను త‌ర‌చూ తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పనీర్ తో ఏ రెసిపీ చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. పాలక్ పనీర్ అయినా పనీర్ మంచూరియా అయినా పనీర్ బటర్ మసాలా అయినా ఏదైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే పనీర్ వల్ల కేవలం రుచి మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం అప్పుడే పూర్తిగా చూసేయండి. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది పనీర్. పాల ఉత్పత్తి అయిన ఈ … Read more

ఇంగువ‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

మనం ఎన్నో వంటల్లో ఇంగువని ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పులిహోర వంటి వాటిలో ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ వల్ల కేవలం రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మరి ఇంక ఇంగువ వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడే చూసేయండి. ఇంగువ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఇంగువని ఉపయోగిస్తూనే ఉన్నాం. దీన్ని ఉపయోగించడం వల్ల అజీర్తి తగ్గుతుంది. అలానే … Read more

ఈ దుంప‌ని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

కందని చాలా తక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది కూడా. దీనిని మీ డైట్ లో చేర్చితే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి క్యాన్సర్ ను అడ్డుకోవడానికి గుండె సమస్యలను తొలగించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇలా ఎన్నో విధాలుగా ఇది ఉపయోగ పడుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా … Read more

ఆంజ‌నేయ స్వామికి కొడుకు ఉన్నాడు తెలుసా..? ఆయ‌న పేరు ఏమిటి.. ఏం చేస్తాడు..?

ఆంజనేయుడు.. హనుమంతుడు.. ఇలా ఏ పేరున పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు. అయితే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు. అ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం… శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన … Read more

ఈ ప్రాంత వాసులు రాక్ష‌సిని దేవ‌త‌గా పూజిస్తారు.. ఎందుకో తెలుసా..?

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విష‌యం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల దైవంగా పూజిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎక్క‌డ చేస్తారు? అన్న‌ది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి … Read more

దేశంలోనే అత్యంత విశాల‌మైన కోనేరు క‌లిగిన ఆల‌యం ఇది.. ఎక్క‌డంటే..?

సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని … Read more

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎంత కోటీశ్వరుడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో నాటి ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ కాగా.. కుమారుడు రామ్ చరణ్. అయితే ఆయన … Read more

తమిళంలో ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకులు వీళ్ళే..!

తమిళ్ లో పెద్ద హిట్స్ తెచ్చుకుని అక్కడ హిట్స్ ఉన్నా దర్శకులు తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. కె. బాలచందర్, భారతి రాజా మణిరత్నం ల నుండి ఒక్కసారి వచ్చిన లింగుసామి వరకు కొందరు టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో తమ అదృష్టం కోసం ప్రయత్నించారు. ఇలా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి హిట్స్, ఫ్లాప్‌లు తెచ్చుకున్న డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. కాని కొంత మంది … Read more

సినిమాల్లోకి రాక‌ముందు స‌మంత ఎలా ఉందో చూడండి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. గ‌తంలో విడుదలైన యశోద చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. … Read more

పూర్వ‌కాలం నుంచి మ‌నం పాటిస్తున్న ఆచారాల వెనుక దాగి ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా..?

భార‌తదేశం అంటేనే అనేక మ‌తాలకు, విశ్వాసాల‌కు నిల‌యం. ఇత‌ర ఏ దేశంలోనూ లేని ఆచార వ్య‌వ‌హారాలు, సాంప్ర‌దాయాలు ఇక్క‌డ ఉన్నాయి. అనేక వేల సంవత్స‌రాల నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు వాటిని పాటిస్తున్నారు. అయితే నేటి త‌రం వారు అలాంటి ఆచారాల‌ను మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తున్నారు, కానీ కొంత మంది ఇప్ప‌టికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో మూఢ న‌మ్మ‌కాలుగా ముద్ర ప‌డ్డ ప‌లు ఆచారాల‌ను, వాటిలో అంత‌ర్గ‌తంగా దాగి ఉన్న ప‌లు అర్థాల‌ను గురించి … Read more