మ‌న దేశంలో ఉన్న ఈ ఆల‌యాల‌ను కేవ‌లం ఒక్క‌రాత్రిలోనే నిర్మించార‌ట తెలుసా..?

మ‌న దేశంలో లెక్క లేన‌న్ని చారిత్రాత్మ‌క ఆల‌యాలు ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ఆల‌యానికి ఒక్కో చ‌రిత్ర‌, స్థ‌ల పురాణం ఉంటుంది. వాటిని క‌ట్టేందుకు కూడా చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? మ‌న దేశంలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మ‌క ఆల‌యాలు కొన్ని మాత్రం రాత్రికి రాత్రే నిర్మాణ‌మై పోయాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఆ ఆల‌యాలు ఏంటో, అవి ఎక్క‌డ ఉన్నాయో తెలుసుకుందామా..? గోవింద్ దేవ్ జీ మందిర్‌… ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని … Read more

ఎలాంటి టెస్ట్ చేయ‌కుండానే గర్భం వ‌చ్చిందో, రాలేదో మ‌హిళ‌లు ఇలా సులభంగా తెలుసుకోవ‌చ్చు.

ప్రెగ్నెన్సీ వ‌చ్చిందో, రాలేదో తెలుసుకునేందుకు నేడు మ‌హిళ‌ల‌కు ఎన్నో ర‌కాల ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిఇంట్లో చేసేవి అయితే కొన్ని ప‌రీక్ష‌లు హాస్పిట‌ల్స్ లో చేసి వారికి గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో చెబుతారు. అయితే ఎలాంటి ప‌రీక్ష చేయ‌కుండానే మ‌హిళ‌లు త‌మ‌కు గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు వారి శ‌రీరంలో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలే కార‌ణం. ఈ క్ర‌మంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే గ‌ర్భం వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ర్భం దాల్చారంటే … Read more

కార్పొరేట్ ప్రపంచం అంటే ఇదీ! ఈ వ్యక్తి జాబ్ ఎలా పోయిందో చూస్తే..

ఆయనో కార్పొరేట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్. ఏడాదిన్నరగా అక్కడ పనిచేస్తున్నారు. సంస్థ యాజమాన్యం మన్నలు పొందారు. ఆ ఏడాది జీతం పెంపుతో పాటు బోనస్ కూడా దక్కించుకున్నారు. ఇటీవల ఉన్నట్టుండి సంస్థ యాజమాన్యం ఆయనకు లేఆఫ్ ఇచ్చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వైస్‌ప్రెసిడెంట్ పదవినే తీసేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కార్పొరేట్ ప్రపంచం ఇంతే కదా అనుకుని ఆయన సరిపెట్టుకున్నారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోవడం ఆయన వంతైంది. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలతో ఆయన … Read more

ఇల్లు కట్టుకున్న వాడు తెలివైనవాడా,లేక అద్దేకున్నవాడు తెలివైనవాడా ?

అద్దెకుండాల్సిన అవసరం. పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇల్లు కట్టడం అనేది 30 లక్షలు పెట్టినా,, 10 వేల నుంచి, 15 వేల అద్దె మాత్రమే వస్తుంది…అంటే ధర్మ వడ్డీ కూడా రాదు.. అడ్వాన్స్ కింద కొందరు 15 వేలు తీసుకోవచ్చు, కొందరు 50 వేలు తీసుకుంటారు. డబ్బు బాగా ఉండి ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వొచ్చు. నిర్మాణ వస్తువులు తక్కువ ధరలలో ఉండి, డబ్బు ఉంటే ఇల్లు కట్టడమే మంచిది.. అలాగే సొంతింటి కల ఉంటే తప్పక … Read more

హోటల్, మోటెల్ మధ్య తేడా ఏమిటి?

మీరు కుటుంబంతో కారులో సుదూర పర్యటనపై బయల్దేరారు. 400కిమీలు ప్రయాణించాక బడలికతో ముందుగా అనుకోని, మీకు అసలు తెలియని ఊరిలో ఆగవలసి వచ్చింది. అక్కడ బస చెయ్యాలంటే ఊరిలోకి వెళ్ళి మంచి హోటల్ వెతుక్కోవాలి. అలా కాక హైవేపైనే విశాల ప్రాంగణంలో, కార్లు పెట్టుకునేందుకు సరిపడా ఖాళీ స్థలంతో ఒక హోటల్ ఉంటే సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇలాంటి హోటలునే మోటల్ అంటారు – మోటరిస్టుల హోటల్ (MOTorists’ hotEL). మోటళ్ళు ప్రథమంగా అమెరికా, కెనడాలో … Read more

ఉదయాన్నే పొట్టంతా క్లీన్ అవ్వాలంటే.. వీటిని తినాలి..!

మలబద్ధకం ఒక సాధారణ సమస్య. మలం సరిగా రాకుంటే దానినే మలబద్ధకం అంటారు. మలబద్ధకం ఏర్పడితే కడుపులో నొప్పి కలుగుతుంది. అది పేగులను నష్టపరుస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యవుండదు. మలబద్ధక నివారణకు ఏ ఆహారాలు తీసుకోవాలో చూడండి. పీచు పదార్ధాలు – పీచు పదార్ధాలు అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటే మలబద్ధకం పోతుంది. మలం తేలికగా బయటకు వచ్చేస్తుంది. ఆహారాలు- ఓట్లు, పప్పు ధాన్యాలు, గింజలు, బ్రౌన్ రైస్, బార్లీ మొదలైనవి ఆహారంలో వుండాలి. … Read more

కాఫీని అతిగా తాగుతున్నారా..? ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

వైద్య పరిభాషలో కేఫైన్ పాయిజనింగ్ అనే మాట వుంది. ఈ పరిస్ధితి చాలా తీవ్రమైన ఫలితాలనిస్తుంది. ఒక్కొకపుడు మరణం కూడా సంభవంచే అవకాశం వుంది. శరీర బరువు 60 కిలోలు…85 కప్పులు తాగితే చాలు మరణం తధ్యం. కాని అది జరగని పనే. 85 కప్పులు సాధారణంగా ఎవరూ తాగరు. పిచ్చికి దగ్గరలో వుంటే తప్ప. అసలు కేఫైన్ విషమా? కాఫీ మీకు ఉత్సాహాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా? వేడి కాఫీ తాగితే, సోమరితనం మటుమాయం…ఎందుకని? ఎందుకంటే, … Read more

త‌ల్లిదండ్రుల‌కు డ‌యాబెటిస్ ఉంటే పిల్ల‌ల‌కు షుగ‌ర్ వ‌చ్చే శాతం ఎంత వ‌ర‌కు ఉంటుంది..?

చిన్నతనంలోనే షుగర్ వ్యాధికి గురవటం చాలా దురృష్టకరం. అయితే, స్కూలుకు వెళ్ళే పిల్లలు వారంతట వారు షుగర్ వ్యాధి రీడింగ్ తీసుకునేలా ఒక గ్లూకో మీటర్ ను వుంచుకోవడం సమర్ధవంతమైన నిర్వహణకు మంచిది. ఒక వేళ ప్రాణాంతకమైన హైపోగ్లసేమియా (లో షుగర్) ఏర్పడితే వేంటనే తగు చర్యలు చేపట్టవచ్చు. బాల్యంలో వచ్చే షుగర్ వ్యాధికి ఈ మాత్రం నియంత్రణ అత్యవసరం. అయితే, పిల్లలకు షుగర్ వ్యాధి వుందని భయంతో స్కూలు మాన్పించాల్సిన అవసరం లేదు. వారిని సాధారణ … Read more

రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు తియ్యగా, పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ప్రతి రోజు డైట్ లో తప్పకుండా ఏదో ఒక పండ్లని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మీరు పైనాపిల్ తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పైనాపిల్ వల్ల ప్రయోజనాలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి. ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా గురవుతున్న వారు పైనాపిల్ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. పైనాపిల్ జ్యూస్ … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో … Read more