Business Ideas : పేపర్ పెన్సిల్స్ వ్యాపారం.. బోలెడు లాభాలు..!
విద్యార్థులు, ఆర్టిస్టులతోపాటు చాలా మంది పెన్సిళ్లను ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణ పెన్సిళ్లతోపాటు ప్రస్తుతం పేపర్ పెన్సిళ్ల వాడకం కూడా పెరిగిపోయింది. పేపర్ పెన్సిల్ అంటే.. మధ్యలో నీడిల్ ఉండి.. చుట్టూ పేపర్ ఉంటుంది. సాధారణ పెన్సిళ్లలో చెక్కను వాడుతారు.. అంతే తేడా.. ఈ క్రమంలోనే పేపర్ పెన్సిళ్లను తయారు చేసి అమ్మడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. పెట్టుబడి ఎక్కువగా పెట్టే సామర్థ్యం ఉన్నవారికి ఈ బిజినెస్ చక్కని లాభాలను అందిస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు … Read more