Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కరాటేలో ఏ బెల్ట్ ఉందో తెలుసా..?
Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలకి టైం అడ్జస్ట్ చేస్తూ ఉండటంతో ఆయన సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇది పీరియాడికల్ మూవీ … Read more