KR Vijaya : న‌టి కె.ఆర్.విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఆమె ఎవ‌రంటే..?

KR Vijaya : ఆ తరం హీరోయిన్లలో కె ఆర్ విజయ ఒకరు. సావిత్రి జమున వంటి వారితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ నటి అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో దేవత పాత్ర అంటే ప్రతి ఒక్కరికి కె.ఆర్.విజయ గుర్తుకొస్తుంది. ఆమె అంతలా దేవత పాత్రల్లో ఇమిడిపోయింది. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను … Read more

Uday Kiran : ఉదయ్ కిరణ్ చేసిన ఘోరమైన తప్పు అదేనా.. అందుకే ఉదయ్ కెరీర్ నాశనం అయ్యిందా..?

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ నటన.. సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ … Read more

Venkatesh Soundarya : వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి.. వాటిలో హిట్ అయినవి ఏవి..?

Venkatesh Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్ గా వెలుగొంది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌంద‌ర్య ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక సౌంద‌ర్య చాలామంది … Read more

అన్ని ర‌కాల వ్యాధుల‌కు ఔష‌ధం ఈ మిశ్రమం.. నిద్రించే ముందు తాగాలి..!

మ‌న‌లో అధిక శాతం మందికి ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య క‌చ్చితంగా ఉంటుంది. అందుకుగాను ర‌క ర‌కాల మందుల‌ను వారు వాడుతుంటారు. అయితే అన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒకే మందు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది క‌దా. అవును నిజ‌మే.. అయితే అలాంటి అద్భుత‌మైన ఔష‌ధాన్ని మీ ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మీ ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఆ ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని దాన్ని నిత్యం తాగ‌వ‌చ్చు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట … Read more

క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిపే ప‌లు ముఖ్య‌మైన ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. క్యాన్స‌ర్ మ‌న శ‌రీరంలో అనేక భాగాల‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఏ క్యాన్స‌ర్ అయినా స‌రే.. ఆరంభంలో దాన్ని గుర్తిస్తేనే చికిత్స చేయ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ముదిరితే ప్రాణాంత‌క‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని తెలియ‌జేసేందుకు మ‌న శ‌రీరం ముందుగానే మ‌న‌కు కొన్ని సూచ‌న‌లు, ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుంటుంది. వాటిని ముందే తెలుసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మ‌రి … Read more

ఇంట్లోనే చాక్ పీస్‌ల‌ను త‌యారు చేసి అమ్మండి.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

స్కూళ్లు, కాలేజీల్లో చాక్‌పీసుల అవ‌స‌రం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఇండ్ల‌లోనూ ప‌లువురు మ‌హిళ‌లు ముగ్గులు వేసేందుకు, ఇత‌ర అవ‌స‌రాల‌కు చాక్‌పీస్‌ల‌ను వాడుతుంటారు. అయితే ప్ర‌ధానంగా స్కూళ్లు, కాలేజీల్లోనే వీటి అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ మార్కెట్‌ను బేస్ చేసుకుని చాక్‌పీస్‌ల‌ను తయారు చేసి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. మ‌రి ఇందుకు ఏమేం కావాలో, ఏ మేర ఈ బిజినెస్‌లో లాభాలు పొంద‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..! చాక్‌పీస్‌ల త‌యారీకి మౌల్డ్స్ (అచ్చులు) కావాలి. … Read more

కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా..? వీటిని త‌ర‌చూ తీసుకోండి..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. మ‌రొక‌టి బ్యాడ్ కొలెస్ట్రాల్‌. దీన్ని ఎల్‌డీఎల్ అని పిలుస్తారు. అయితే మ‌న శ‌రీరానికి హెచ్‌డీఎల్ మంచిది కానీ.. ఎల్‌డీఎల్ కాదు. అందువ‌ల్ల ఎల్‌డీఎల్ త‌యారు కాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు.. కింద సూచించిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోకుండా ఉంటుంది. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు రాకుండా … Read more

Business Ideas : కొవ్వొత్తుల త‌యారీ బిజినెస్.. మహిళలకు చక్కని ఆదాయ మార్గం..!

సాధార‌ణంగా ఇండ్ల‌లో మ‌నం క‌రెంటు పోతే చాలు.. కొవ్వొత్తులను వెలిగిస్తాం. ఇక బ‌ర్త్‌డేల వంటి సంద‌ర్భాల్లో ఆ ర‌కానికి చెందిన క్యాండిల్స్‌ను వెలిగించి ఆర్పుతారు. అలాగే బెడ్‌రూంల‌లో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే ఇవే క్యాండిల్స్‌ను త‌యారు చేసే బిజినెస్ చేస్తే.. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! క్యాండిల్స్‌లో.. ఆర్డిన‌రీ, డిజైన‌ర్, ఫ్రాగ్రెన్స్, డెక‌రేటివ్, బ‌ర్త్‌డే క్యాండిల్స్.. ఇలా ర‌క ర‌కాల క్యాండిల్స్‌ను త‌యారు … Read more

టీ ట్రీ ఆయిల్ ఆరోగ్యానికే కాదు.. ఇలా కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఎసెన్షియ‌ల్ ఆయిల్స్‌లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒక‌టి. ఇది మ‌న చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను సంర‌క్షించ‌డంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌, క్వీన్స్‌ల్యాండ్‌ల‌లో పెరిగే Melaleuca Alternifolia అనే వృక్షం ఆకుల నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. దీంట్లో మ‌నకు ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే కాక టీ ట్రీ ఆయిల్ తో మ‌న‌కు ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. … Read more

Viral Photo : ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అందాల యాంకరమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే..!

Viral Photo : పైన ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన వాక్చాతుర్యంతో అదరగొడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా? క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న … Read more