Tollywood Actors : విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. సూపర్ సక్సెస్ అయిన టాలీవుడ్ టాప్ హీరోస్ వీళ్ళే..!
Tollywood Actors : సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే.. విలన్ లేకుండా హీరోనే లేడు. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోని అంత ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది. విలన్ పాత్రలు కొంతమంది కెరీర్ గ్రాఫ్ నే మార్చేసాయి. మొదట సినిమాల్లో హీరోగా నటించి ఆ తరవాత విలన్ పాత్రలు చేసేవారు చాలామంది ఉంటారు. కానీ మొదట విలన్ గా నటించి ఆ తరవాత హీరోగా … Read more