Sr NTR : య‌మ‌గోల మూవీ నుంచి బాల‌కృష్ణ‌ను త‌ప్పించి హీరోగా న‌టించిన ఎన్టీఆర్.. ఎందుకలా చేశారంటే..?

Sr NTR : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యాడు. మనం ఎవరం రాముడు, కృష్ణుడిని చూడలేదు కానీ రామరావులో దేవుడిని చూసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. దానవీర శూరకర్ణలో 3 పాత్రలు, 5 విభాగాల్లో పని చేసి అందరిని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఎన్టీ రామారావు ఎన్నో సూపర్ హిట్ … Read more

భోజ‌నం తిన్న త‌రువాత వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిది..!

అధిక బ‌రువు త‌గ్గించుకునే విష‌యానికి వ‌స్తే.. చ‌క్క‌ని డైట్ పాటించ‌డం ఎంత అవ‌స‌ర‌మో, వ్యాయామం కూడా అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే అధిక శాతం మంది నిత్యం ఓ వైపు డైట్ పాటిస్తూనే.. మ‌రోవైపు త‌మ‌కు అనువైన వ్యాయామాలు చేస్తుంటారు. అందులో వాకింగ్ కూడా ఒక‌టి. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. భోజ‌నం … Read more

ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..!

స్కూళ్లు, కాలేజీలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు.. ఇలా చాలా కోట్ల ఎ4 పేప‌ర్ల వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థ‌ల్లోనైతే వీటిని విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే ఇవే ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తే చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ వ్యాపారాన్ని చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మార్చుకోవ‌చ్చు. సుదీర్ఘ‌కాలం పాటు ఇందులో కొన‌సాగితే పెద్ద ఎత్తున లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌రి ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో.. … Read more

Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ త‌యారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!

ఆవు పేడ స్టిక్స్ ఏంటి..? వాటి త‌యారీ బిజినెస్ ఏంటీ..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే నిజానికి ఇది కొత్త ప‌ద్ధ‌తి ఏమీ కాదు. పాత తరం పిడ‌క‌ల త‌యారీ నుంచి వ‌చ్చిందే. పిడ‌క‌లు త‌యారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది. చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు. మెషిన్‌తో చాలా త్వ‌ర‌గా అవుతాయి. దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఆ స్టిక్స్ మెషిన్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? నిత్యం … Read more

Allu Arjun : అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడు.. అవేంటో తెలుసా..?

Allu Arjun : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సంచలనాలు సృష్టించింది. సెలబ్రిటీల నుండి ప్రేక్షకుల వరకు అందరూ దేశవ్యాప్తంగా పుష్ప రాజ్ సిగ్నేచర్ స్టైల్ ని అనుకరించడం ప్రారంభించారు. పుష్ప అన్ని భాషాల్లో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పిలిపించుకుంటూ క్రమంగా ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ … Read more

Mahesh Babu Wig : మ‌హేష్ బాబు విగ్గు పెట్టుకుంటాడా.. అస‌లు విష‌యాన్ని చెప్పేశారుగా..!

Mahesh Babu Wig : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అంద‌మైన అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్ప‌టికీ ఎంతో హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. అమ్మాయిలు అయితే త‌మ‌కి కాబోయే వ‌రుడు మ‌హేష్ బాబులా ఉండాల‌ని అనుకుంటూ ఉంటారు. అయితే మ‌హేష్ బాబుకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇన్నాళ్లు మహేష్ బాబు విగ్గు వాడుతున్నారా? లేక అది ఒరిజినల్ జుట్టేనా? అని అనుమానం చాలా మందికి ఉండ‌గా, ఇదే … Read more

Ghee Benefits : చ‌లికాలంలో నెయ్యిని త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Ghee Benefits : తెలుగు వారి భోజనంలో నెయ్యి లేకపోతే అది అసంపూర్ణమైన భోజనమే. మనం ఉదయం అల్పాహారంలో ఇడ్లీల దగ్గరి నుంచి మధ్యాహ్నం ముద్దపప్పులో, సాయంత్రం అల్పాహారాలలో ప్రతిపూట నెయ్యిని తినేందుకు ఇష్టపడతాం. ఈ సూపర్‌ఫుడ్ ఆహారం సువాసనను, రుచిని మరింత పెంచుతుంది. అంతేకాదు నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఈ శీతాకాలంలో నెయ్యిని ప్రతిరోజూ ఆహారంలో కలుపుకొని తినమని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఈ చల్లటి వాతావరణంలో నెయ్యి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు … Read more

Business Ideas : ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. సూప‌ర్‌మార్కెట్ స్టోర్‌.. లాభసాటి స్వ‌యం ఉపాధి..!

నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను విక్ర‌యించే కిరాణా స్టోర్స్ బిజినెస్ అంటే.. అది ఎవ‌ర్‌గ్రీన్ బిజినెస్‌.. చూడండి.. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆ వ్యాపారాలు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా సాగుతున్నాయి. అందుక‌నే చాలా మంది కిరాణా స్టోర్స్‌ను నిర్వ‌హించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే కొంత పెట్టుబ‌డి ఎక్కువ పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. కిరాణా స్టోర్స్ కాదు. సూప‌ర్ మార్కెట్ పెట్టాలి. దీంతో లాభాలు బాగా వ‌స్తాయి. మ‌రి ఇందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఏమేం అవ‌స‌రం అవుతాయో.. ఈ బిజినెస్‌లో ఎంత … Read more

పెద్ద శ‌బ్దాలు మ‌న ఆరోగ్యానికి నిజంగానే మంచివి కావు.. సైంటిస్టుల వెల్ల‌డి..

మ‌న‌లో చాలా మంది పెద్ద‌గా సౌండ్ పెట్టి మ్యూజిక్ వింటుంటారు. కొంద‌రు మూవీలు చూస్తుంటారు. ఇంకొంద‌రు టీవీలు వీక్షిస్తుంటారు. ఇక నిత్యం కొంద‌రు ప‌నిచేసే ప్ర‌దేశాల్లో, ఇత‌ర ప్రాంతాల్లో పెద్ద పెద్ద శ‌బ్దాల‌ను వినాల్సి వ‌స్తుంటుంది. అయితే ఇలా పెద్ద‌వైన శ‌బ్దాల‌ను విన‌డం మ‌న ఆరోగ్యానికి మంచిది కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దాంతో మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు అంటున్నారు. జ‌ర్మ‌నీకి చెందిన యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ ఆఫ్ మ‌యింజ్ ప‌రిశోధ‌కుడు మాథియాస్ ఓలెజ్ … Read more

పాప్‌కార్న్ అని లైట్ తీస్కోకండి.. దాంతో బోలెడు లాభాలు ఉంటాయి..!

అధిక బరువు త‌గ్గేందుకు అనేక మంది వెయిట్ లాస్ డైట్ ప్లాన్ల‌ను పాటిస్తుంటారు. అయితే ఆ ప్లాన్ల‌లో చేర్చుకోవాల్సిన ఉత్త‌మ స్నాక్‌గా పాప్‌కార్న్‌ను చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. ఇత‌ర ఏ త‌ర‌హా స్నాక్స్‌ను తీసుకున్నా.. చాలా మంది బ‌రువును పెంచే స్నాక్స్‌నే తింటుంటారు. కానీ పాప్‌కార్న్ అలా కాదు.. బ‌రువు త‌గ్గిస్తుంది. అలాగే స్నాక్‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సాధార‌ణంగా చాలా మంది మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌కు న‌డుమ‌.. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటుంటారు. … Read more