Chiranjeevi : ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలను తలదన్ని.. 100 రోజులు ఆడిన చిరు తొలి చిత్రం ఏదో తెలుసా..?
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. రీ ఎంట్రీ తరువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చిరు … Read more