కారంపొడి త‌యారుచేసి ప్యాకెట్ల‌లో విక్ర‌యించే బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

ఎంతో పురాత‌న కాలం నుంచి భార‌తీయు వంటిళ్ల‌లో కారం అనేది ఒక ముఖ్య‌మైన ప‌దార్థంగా మారింది. కారం లేనిదే మ‌న‌కు ఏ కూరా పూర్తి కాదు. ఇక మ‌న దేశంలో చాలా మంది కారంను కోరుకునే వారుంటారు. అందువ‌ల్ల మ‌నం నిత్యం చేసుకునే కూరల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల కారాన్ని క‌చ్చితంగా వేస్తుంటాం. అయితే.. కొద్దిగా శ్ర‌మించి.. పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలేగానీ.. నిజానికి ఈ కారం పొడి త‌యారు చేసి అమ్మితే.. చాలా లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌రి … Read more

Business Ideas బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్‌తో.. చ‌క్కని ఉపాధి, ఆదాయం..!

కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మించాలే గానీ.. నిరుద్యోగులు, మ‌హిళ‌లు చేసేందుకు అనేక స్వ‌యం ఉపాధి మార్గ‌లు ఉన్నాయి. వాటిల్లో అక్రిలిక్ బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో గార్మెంట్స్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. దుస్తుల‌కు ఉండే బ‌ట‌న్స్‌ను త‌యారు చేసే బిజినెస్ పెడితే పెద్ద ఎత్తున లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. దీని వ‌ల్ల ఎంత వ‌ర‌కు … Read more

Ankusham Fight Scene : అంకుశం రామిరెడ్డిని రాజ‌శేఖ‌ర్ నిజంగానే రోడ్డుపై బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడ‌ట‌.. అప్పుడు ఏమైందంటే..?

Ankusham Fight Scene : యాంగ్రీయంగ్‌మెన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు రాజ‌శేఖర్. ఒక‌ప్పుడు ఆయ‌న సినిమాల‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న రాజ‌శేఖ‌ర్ అంకుశం అనే సినిమాతో ఎక్కువ క్రేజ్ అందిపుచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించారు. అయితే కోడి రామ‌కృష్ణ‌కి ఓ సారి పోలీసుల క‌న్నా రాజ‌కీయ నాయ‌కుల‌కే ఎక్కువ గౌర‌వం ఎందుకు ఇస్తున్నారు, దానిని మార్చాల‌ని అనుకున్నార‌ట‌. వెంట‌నే స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రాజ‌శేఖ‌ర్ కు … Read more

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

Mutyala Muggu Movie : దర్శకుడు బాపు.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, ఆ కళాఖండంలో తాము కూడా ఒక భాగం కావాలని నటీనటులంతా అనుకుంటారు. ఆయన తీసిన అద్భుతమైన కళాత్మక చిత్రాలు చూసి జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయేవారు. మూవీలో సహజత్వం ఉట్టిపడేలా బాపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన అప్పట్లో వర్తమాన నటీనటులతో తీసిన గొప్ప చిత్రం ముత్యాల ముగ్గు. ఇందులో స్టార్స్ … Read more

Blood Circulation : వీటిని తింటే ర‌క్తం పెర‌గ‌డ‌మే కాదు.. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది..

Blood Circulation : శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. ఈ ఎర్ర రక్తకణాలు ఎముకలలో ఉండే మూలుగులలో తయారు చేయబడతాయి. ఈ ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 మాత్రమే. ఈ కణాలు క్షీణ దశకు వచ్చిన తరువాత మళ్ళీ ఎముకల్లో మూలుగులు వాటిని వృద్ది చెందిస్తాయి. సుమారు ఒక సెకనుకి 20 నుంచి 30 లక్షల కణాలు వృద్ది చెందుతాయి. అయితే శరీరంలో ఈ … Read more

గన్నీ బ్యాగుల బిజినెస్‌తో.. నెల‌నెలా బోలెడంత ఆదాయం..!

ప్ర‌స్తుతం మ‌నకు స్వ‌యం ఉపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నింటికి పెట్టుబడి పెద్ద ఎత్తున అవ‌స‌రం అవుతుంది. కొన్నింటికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఒక మోస్త‌రు పెట్టుబ‌డితో.. కొద్దిగా క‌ష్ట‌ప‌డి చేసే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గ‌న్నీ బ్యాగ్స్ బిజినెస్ కూడా ఒక‌టి. వీటినే తెలుగు రాష్ట్రాల్లో గోనె సంచులు కూడా అంటారు. వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవ‌స‌ర‌మో.. ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఎంత వ‌ర‌కు ఆదాయం సంపాదించ‌వ‌చ్చో.. … Read more

ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్‌తో.. చెయ్యగలిగితే పెట్టుబడి లేకుండానే లక్షల్లో సంపాదన

రాజ‌కీయ నాయ‌కుల మీటింగ్‌ల‌కు, స‌భ‌లు స‌మావేశాల‌కు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు, సెల‌బ్రిటీల‌కు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి.. చాలా మంది ఫ్లెక్స్‌ల‌ను త‌యారు చేయించి ర‌హ‌దారుల మ‌ధ్య‌లో లేదా ప‌క్క‌న, యాడ్ హోర్డింగ్‌ల‌కు అమ‌రుస్తుంటారు తెలుసు క‌దా. అయితే నిజానికి కొద్దిగా శ్ర‌మించే త‌త్వం, పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలే గానీ ఎవ‌రైనా.. ఫ్లెక్స్‌ను త‌యారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్ట‌వ‌చ్చు. దీంతో నెల నెలా రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం ఉంటుంది. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

దోశ మేకింగ్ మెషిన్‌తో బిజినెస్‌.. దోశ వేయడం రాకున్నా సరే.. మాంచి బిజినెస్‌‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో దోశ సెంట‌ర్ బిజినెస్ ఎలా పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చాలా చోట్ల ర‌హ‌దారుల ప‌క్క‌న మొబైల్ దోశ సెంట‌ర్ పెట్టి చాలా మంది ర‌క ర‌కాల దోశ‌ల‌ను వేస్తూ లాభాలు గ‌డిస్తున్నారు. అయితే దోశ సెంట‌ర్ పెట్టాలంటే దోశ వేసే మాస్ట‌ర్లు కావాలి. ఈ క్ర‌మంలో వారికి ఎక్కువ వేత‌నం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వారు లేకుండా మ‌న‌కు మ‌న‌మే సొంతంగా దోశ‌లు వేసుకుందామంటే.. మ‌న‌కు అంత‌గా ప్రావీణ్య‌త ఉండ‌దు. అందుక‌నే … Read more

Sobhan Babu : రజినీకాంత్ 14 సార్లు ఏకధాటిగా చూసిన శోభన్ బాబు మూవీ ఏంటీ.. ఆ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే..?

Sobhan Babu : సినీ హీరోలు ఎంతోమంది ఉన్నా.. నట భూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయనను అభిమానించే వారు ఇప్పటికీ ఆయన జయంతి, వర్ధంతిలను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. శోభన్ బాబు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా.. డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారు. సోగ్గాడు శోభ‌న్ బాబు మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న చేసిన సినిమాలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు చూస్తూనే ఉన్నారు. శోభ‌న్ బాబు కెరీర్ … Read more

Vikramarkudu Movie : విక్రమార్కుడు మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Vikramarkudu Movie : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికిన చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇదే కోరుకుంటారు. అయితే అలాంటి … Read more