Venkatesh : వెంకటేష్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్లు.. లెక్క కట్టలేని ఆస్తులు..!
Venkatesh : టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విక్టరీ వెంకటేష్. దిగ్గజ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. 1986లో కళియుగ పాండవులు అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. విక్టరీ … Read more