Antioxidant Rich Foods : రోజూ వీటిని తినండి చాలు, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ రావు..!

Antioxidant Rich Foods : మ‌న శ‌రీరాన్ని వ్యాధుల బారి నుంచి ర‌క్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరంలో విడుద‌ల‌య్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. అలాగే క‌ణ‌జాలాన్ని ర‌క్షిస్తాయి. అయితే అస‌లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ అంటే ఏమిటి ? అవి మ‌న శ‌రీరంలో ఎలా ఉత్ప‌న్న‌మ‌వుతాయి ? వాటిని యాంటీ ఆక్సిడెంట్ల‌తో ఎలా అడ్డుకోవాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీరం మ‌నం తిన్న … Read more

Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు పాన్ ఇండియా స్థాయిలో పేరు వ‌చ్చింది. ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ నిర్మాత‌లు, హీరోయిన్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారంటే.. ఆయ‌న క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్‌గా తండ్రి, మ‌రోవైపు మెగా ఫ్యామిలీ అండ ఉన్న‌ప్ప‌టికీ అల్లు … Read more

Boiling Tea : టీని ప‌దే ప‌దే వేడి చేసి తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Boiling Tea : భారతీయ గృహాలలో ఉదయం టీ లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. తెల్లవారుజామునే టీ మరుగుతున్న సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. చాలా మంది ఇళ్లలో పాలతో కూడిన టీ తాగుతారు, అయితే వారి ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించే వ్యక్తులు పాలు లేకుండా టీ తాగడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులలో కొందరు స్ట్రాంగ్ టీ తాగ‌డం వల్ల, వారు దానిని ఎక్కువగా మ‌రిగిస్తారు. అయితే అలా చేయడం హానికరం అని మీకు తెలుసా. అతిగా మ‌రిగించిన … Read more

Vitamin B9 : విట‌మిన్ బి9 గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin B9 : సాధార‌ణంగా గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ (విట‌మిన్ బి9) ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల క‌డుపులో ఉన్న బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు త‌లెత్త‌కుండా ఉంటాయి. అలాగే బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుక‌నే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ స‌ప్లిమెంట్ల‌ను కూడా గ‌ర్భిణీల‌కు ఇస్తుంటారు. అయితే నిజానికి ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీల‌కే కాదు.. అంద‌రికీ అవ‌స‌ర‌మే. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Salts : మీరు ఏ ఉప్పును వాడుతున్నారు..? ఇది తెలియ‌క‌పోతే న‌ష్ట‌పోతారు..!

Salts : కూరల్లో ఉప్పే ప్రధానం. ఉప్పు లేని కూరను ఎవ్వరూ తినలేరు. ఉప్పు లేకపోయినా.. ఉప్పు ఎక్కువైనా కూడా ముద్ద దిగదు. ఉప్పుకు కూరల్లో ఉన్న ప్రాధాన్యత అంత ఉంటుంది. కారం ఎక్కువైనా.. పసుపు ఎక్కువైనా.. తక్కువైనా ఎలాగోలా తినేయొచ్చు కానీ.. ఉప్పు లేకపోతే వెంటనే ఉప్పు చల్లుకొని మరీ తినేస్తాం. అది ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత. అయితే.. చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు. రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు. మన శరీరానికి … Read more

Health Tips : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్య‌క‌ర‌మేన‌ట‌.. రోజుకు ఏ డ్రింక్‌ ఎంత మోతాదులో తాగాలంటే..?

Health Tips : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం.. అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే మ‌ద్యం బాటిల్స్‌పై ఆ విష‌యాన్ని క్లియ‌ర్‌గా ముద్రిస్తారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు మ‌ద్యం సేవించ‌డం మానుకోరు క‌దా. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ప‌రిమిత మోతాదులో సేవిస్తే మంచిదేన‌ట‌. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు అంటున్నారు. మాయో క్లినిక్ చెబుతున్న ప్ర‌కారం.. మ‌హిళ‌లు రోజుకు ఒక డ్రింక్ తాగ‌వ‌చ్చ‌ట‌. అదే పురుషులు అయితే రోజుకు 2 డ్రింక్స్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చ‌ట‌. … Read more

Shami Tree For Money : శ‌నివారం నాడు ఈ చెట్టును ఎవ‌రికైనా దానం చేయండి.. మీపై క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..!

Shami Tree For Money : హిందు ధ‌ర్మంలో కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను, చెట్ల‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. ఈ మొక్క‌ల‌ను చెట్ల‌ను కూడా చాలా ప‌విత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ మొక్క‌ల‌ను, చెట్ల‌ను పూజించ‌డం వ‌ల్ల దేవ‌త‌ల అనుగ్ర‌హం కూడా మ‌న‌కు ల‌భిస్తుంది. దోషాలు కూడా తొల‌గిపోతాయి. హిందువులు ప‌విత్రంగా పూజించే మొక్క‌ల‌ల్లో జ‌మ్మిచెట్టు కూడా ఒక‌టి. జ‌మ్మిచెట్టుకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ద‌స‌రా నాడు ఈ మొక్క‌ను ప్ర‌త్యేకంగా పూజిస్తారు. శ‌నిదోషాన్ని తొల‌గించే చెట్టు … Read more

High Heels : ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

High Heels : నేటి తరుణంలో ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజసిద్ధ‌మైన పొజిషన్‌ను … Read more

Lord Hanuman : హ‌నుమంతుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి..? త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వలన, సమస్యల నుండి గట్టెక్కవచ్చు అని భావిస్తారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ప్రదక్షిణలు ఎన్ని చేస్తే మంచిది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. పైగా ఒక్కొక్క ప్రదక్షణం చేసి, ప్రతి ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి. … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను నేరుగా తిన‌లేరా.. అయితే ఇలా తినండి..!

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలు అనేక పోషకాల నిధిగా పరిగణించబడతాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు గుమ్మడి గింజలలో కనిపిస్తాయి. అంతే కాకుండా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చడం ద్వారా, మీరు బరువు తగ్గడం, బలమైన రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యకరమైన గుండె వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. గుమ్మడికాయ గింజలు వాటి పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి, … Read more