Ivy Gourd : దొండ‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే..?

Ivy Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌ల‌ను చాలా మంది త‌ర‌చూ తింటుంటారు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువగా వేపుడు, ప‌చ్చ‌డి వంటివి చేస్తుంటారు. అయితే దొండ‌కాయ అంటే చాలా మంది ఒక సాధార‌ణ కూర‌గాయ అనుకుంటారు. కానీ దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. దొండ‌కాయ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. దొండ‌కాయ‌ల వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు … Read more

Upasana Konidela : రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.. ఊహించ‌లేరు..!

Upasana Konidela : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ 2012, జూన్ 14న ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. కాలేజీ రోజుల్లోనే ప్రేమికులుగా ఉండి.. ఆ తర్వాత తమ ప్రేమను వివాహబంధంతో ఒక్కటైన వీరిద్ధరూ.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ స్పెషల్ … Read more

Vastu Tips : చేతి నుంచి ఈ వ‌స్తువులు అస‌లు జారిపోకూడ‌దు.. వాస్తు ప్ర‌కారం న‌ష్టం జ‌రుగుతుంది..!

Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. ఇంటిని నిర్మించేటప్పుడు కూడా, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం, ప్రతి పనికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది. కొంత మంది, వాస్తు నియమాలని, మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. మరి కొందరు కచ్చితంగా వాస్తు నియమాలని … Read more

Green Gram For Beauty : పెస‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Green Gram For Beauty : పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. కొంద‌రు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెస‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు, ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను … Read more

Sunday : ఆదివారం నాడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ 5 ఆహారాల‌ను అస‌లు తీసుకోకండి.. ఎందుకంటే..?

Sunday : ఆదివారం నాడు పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. చాలా మందికి తెలియక, ఆదివారం నాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆదివారంనాడు, కొన్ని ఆహార పదార్థాలని, అసలు తీసుకోకూడదు. ఆదివారం నాడు, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, సూర్యునికి ఆగ్రహం కలుగుతుంది. మీకు చెడు జరుగుతుంది. జాతకంలో సూర్యుడు చెడు స్థానంలో ఉంటే, ఆదివారాలు కొన్ని ఆహార పదార్థాలను ముట్టుకోవడం మంచిది కాదు. లేకపోతే, సూర్యుని శాపానికి గురవుతారు. ఆదివారంనాడు ఉల్లిపాయలు తినకూడదు. ఆదివారం … Read more

Dead Person Photos In Pooja Room : పూర్వీకుల ఫొటోలను దేవుడి పూజ గదిలో పెడితే ఏమవుతుందో తెలుసా..?

Dead Person Photos In Pooja Room : హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వారికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా … Read more

Cooking Chicken : చికెన్ ని వండేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి..!

Cooking Chicken : చాలా మంది, చికెన్ లేకపోతే అన్నం తినరు. రోజు చికెన్ ఉండాలని, చాలా మంది వండే వరకు కూడా, భోజనానికి రారు. చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. చికెన్ ని తినకపోతే, అసలు ఉండలేరు. అయితే, చికెన్ ని వండేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకుండా చూసుకోండి. ఈ పొరపాట్లను చేస్తే చికెన్ అసలు బాగోదు. చికెన్ సరిగ్గా వండితే మృదువుగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది. చికెన్ తక్కువ ఉడికినా … Read more

Kondagattu Temple : కొండ‌గట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌య ర‌హ‌స్యం తెలుసా..?

Kondagattu Temple : తెలంగాణ రాష్ట్రంలోని అనేక సుప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో కొండ‌గ‌ట్టు కూడా ఒక‌టి. ఈ క్షేత్రం క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. వేముల‌వాడ నుంచి 30 కిలోమీట‌ర్ల దూరంలో కొండ‌గ‌ట్టు ఉంటుంది. ఈ క్షేత్రంలో స‌హ‌జ‌సిద్ధంగా వెల‌సిన కొనేటిలో పుణ్య‌స్నానం చేస్తే భ‌క్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. అలాగే వ్యాధులు ఉన్న‌వారు, సంతానం లేని వారు పూజ‌లు చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంద‌ని న‌మ్ముతారు. ఈ … Read more

Watch : వాచ్‌ల‌ను ధ‌రిస్తే.. బంగారు రంగులో ఉండే వాచ్‌ల‌నే ధ‌రించాలి.. ఎందుకో తెలుసా..?

Watch : వాచ్‌ల‌ను ధ‌రించ‌డం కొంత మందికి స‌ర‌దా. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న త‌ర‌హా వాచ్‌ల‌ను కొనుగోలు చేస్తూ ధ‌రిస్తుంటారు. ఇక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చాక అనేక రకాల వాచ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం వాచ్‌ల‌ను ధ‌రించే విష‌యంలోనూ ప‌లు నియమాలు ఉంటాయి. అవేమిటంటే.. 1. చేతికి ఎప్పుడూ బంగారం లేదా వెండి రంగులో ఉండే వాచ్‌ల‌నే ధ‌రించాల‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వ‌ల్ల ఉద్యోగం, వ్యాపారంలో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఉన్న‌త … Read more

Mahesh Babu Hobbies : ఖాళీగా ఉంటే మ‌హేష్ బాబు ఏం చేస్తారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Mahesh Babu Hobbies : కృష్ణ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం మ‌హేష్ బాబుది. సూపర్ స్టార్ మహేష్ బాబుది గోల్డెన్ హార్ట్ అంటూ కొనియాడుతారు అభిమానులు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఒకడైన మహేష్.. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తుండడం మ‌నం చూస్తూనే … Read more