April Born People : ఏప్రిల్ నెల‌లో జ‌న్మించారా. అయితే మీరు చాలా స్పెష‌ల్ అన్న‌ట్లే.. ఎందుకో తెలుసా..?

April Born People : జోతిష్య శాస్త్రం ప్ర‌కారం వ్య‌క్తుల యొక్క వ్య‌క్తిత్వాన్ని వారి ల‌క్ష‌ణాల‌ను వారి యొక్క రాశిఫ‌లం, రాడిక్స్ సంఖ్య ఆధారంగా చెబుతూ ఉంటార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అదేవిధంగా వ్య‌క్తుల యొక్క వ్య‌క్తిత్వాన్ని వారు జ‌న్మించిన నెల ఆధారంగా కూడా చెప్ప‌వ‌చ్చు. జోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఏప్రిల్ నెల‌లో జ‌న్మించిన వారి ల‌క్ష‌ణాలు, వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు చాలా మ‌క్కువ క‌లిగి ఉంటారు. … Read more

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా ?

సాధారణంగా ప్రతి రోజూ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు తీసుకొనే పానీయం ఏదైనా ఉందా అంటే అది కాఫీ, టీ అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో ఈ కాఫీ టీలు ముందు వరుసలో ఉన్నాయి.అయితే ప్రస్తుత కాలంలో కాఫీ టీలకు బదులుగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది గ్రీన్ టీ తాగడానికి అలవాటు పడుతున్నారు. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ … Read more

Money : రోడ్డుపై డబ్బులు దొరకడం శుభమా..? అశుభమా..?

Money : ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తుంటే, మనకి డబ్బులు దొరుకుతుంటాయి. అయితే, రోడ్డు మీద డబ్బులు దొరికితే, అది మంచిదా కాదా..? శుభమా, శుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు, వెళ్లే మార్గంలో మనకి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. డబ్బులు అంటే ఇవి నాణేల రూపంలో ఉండొచ్చు. లేదంటే ఇది మనకి నోట్ల రూపంలో అయినా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో, ఈ డబ్బులు ఏం చేయాలి..? … Read more

Venkatesh : వెంకటేష్, రోజా మధ్య మాటలు లేకపోవడానికి అసలు కారణం అదేనా ?

Venkatesh : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య పలు మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా మనస్పర్థల కారణంగా కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్నా.. ఆ తర్వాత మామూలుగా ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజా, వెంకటేష్ ల మధ్య మనస్పర్థలు తలెత్తి సుమారుగా 25 సంవత్సరాలు అవుతున్నా వీరి మధ్య మాటలు లేవట. అసలు వీరి మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి … Read more

Sinus Home Remedies : సైన‌స్ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదా.. ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..!

Sinus Home Remedies : సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైన‌స్ స‌మ‌స్య‌కు చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య … Read more

Dal Tadka : ధాబాల‌లో అందించే దాల్ త‌డ్కా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dal Tadka : సాధార‌ణంగా ప‌ప్పుతో చేసుకునే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పప్పు వంట‌కాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్ త‌డ్కా ఒక‌టి. దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు. అయితే కొద్దిగా శ్ర‌మించాలే గానీ మ‌నం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ త‌డ్కాను చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. మ‌రి దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. దాల్ త‌డ్కా … Read more

Money Earning : నిరుద్యోగ యువ‌త‌కు చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గం.. చక్క‌ని ఆదాయం పొందే అవ‌కాశం..

Money Earning : కాలం మారుతుంది నేటి యువత ఫ్యాషన్ ప్రపంచం వైపు ఉరకలు వేస్తుంది. యువత ఫ్యాషన్ పరంగా ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత స్టైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. దుస్తులు, జ్యుయెలరీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో నగరాలలోనే కాదు పల్లెల్లో కూడా ఈ స్టైల్ కి సంబంధించిన వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. … Read more

రైల్వే ట్రాక్స్ మీద W/L అని ఎందుకు ఉంటుంది..? దాని వెనుక కారణం ఏమిటి..?

కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే … Read more

White Tongue : మీ నాలుక తెల్ల‌గా ఉందా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

White Tongue : శరీరం అన్నాక మనం తరచూ అనారోగ్యాలకు గురవుతూనే ఉంటాం. ఈ క్రమంలోనే సమస్యలు వచ్చినప్పుడల్లా మనకు మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంటుంది. ఇక ప్రధానంగా నాలుక విషయానికి వస్తే.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేందుకు అప్పుడప్పుడు నాలుక మనకు ఒక్కో విధంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరికి నాలుకపై ఎల్లప్పుడూ తెల్లగా కనిపిస్తుంటుంది. అయితే అలా ఎందుకు అవుతుంది ? ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నాలుక అలా తెల్లగా … Read more

Young Skin : వీటిని రోజూ తింటే చాలు.. ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా ఉంటారు, వృద్ధాప్యం రాదు..!

Young Skin : వయస్సు మీద పడుతుందంటే చాలు.. ఎవరికైనా స‌రే.. సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో కొంద‌రు దిగులు చెందుతుంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే.. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తుంటాయి. అయినప్పటికీ కొందరికి మాత్రం అలా ఉండడం నచ్చదు. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే చ‌ర్మంపై ముడ‌త‌లు కూడా … Read more