Apples : రాత్రి పూట యాపిల్ పండ్లను అసలు తినరాదు.. ఎందుకో తెలుసా..?
Apples : రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని.. నిపుణులు చెబుతుంటారు. ఇది ఎప్పటి నుంచో చెబుతున్న మాటే. ఎందుకంటే.. యాపిల్ పండ్లలో మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు దాదాపుగా ఉంటాయి. అందువల్ల యాపిల్ పండు మనకు సంపూర్ణ పోషణను అందిస్తుందని చెప్పవచ్చు. కనుకనే రోగాలు రాకుండా ఉంటాయి. అందువల్లనే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. అయితే యాపిల్ పండ్లను తినడం వల్ల పోషకాలు లభించడం మాత్రమే … Read more









