Boil Eggs : కోడిగుడ్ల‌ను అస‌లు ఎలా ఉడ‌క‌బెట్టాలి..?

Boil Eggs : మ‌నం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. పిల్ల‌ల‌కు రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి . గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

Wearing Socks At Night : రాత్రి పూట కాళ్ల‌కు సాక్సుల‌ను ధ‌రించి నిద్రించండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Wearing Socks At Night : సాధార‌ణంగా మ‌న ఆఫీస్ ల‌కు, ఉద్యోగాల‌కు వెళ్లేట‌ప్పుడు అలాగే పిల్ల‌లైతే స్కూల్ కి వెళ్లేట‌ప్పుడు మాత్ర‌మే సాక్స్ ను ధ‌రిస్తారు. సాక్స్ వేసుకోవ‌డం వ‌ల్ల చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు పాదాల‌కు కూడా ర‌క్ష‌ణగా ఉంటాయి. అలాగే చ‌లికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. దీని వ‌ల్ల పాదాలు తేమ‌ను కోల్పోకుండా, ప‌గుళ్ల‌కుండా ఉంటాయి. అయితే ప‌గటి పూట మా్త‌ర‌మే కాకుండా రాత్రి పడుకునేట‌ప్పుడు సాక్స్ ను … Read more

Vankaya Curry : వంకాయ క‌ర్రీని ఒక్క‌సారి ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూర‌తాయి..!

Vankaya Curry : వంకాయ క‌ర్రీ.. వంకాయ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ క‌ర్రీని మ‌నం వివిధ రుచుల్లో, అనేక ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వంకాయ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి ఈ కర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ … Read more

Telangana Style Chamagadda Pulusu : తెలంగాణ స్టైల్‌లో చామ‌గ‌డ్డ పులుసు ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Telangana Style Chamagadda Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప‌ల‌ల్లో చామ‌గ‌డ్డ‌లు కూడా ఒక‌టి. చామ‌గ‌డ్డ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చామ‌గుడ్డ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చామగడ్డ‌ల‌తో చేసే వంట‌కాల్లో చామ‌గ‌డ్డ‌ల పులుసు కూడా ఒక‌టి. చామ‌గ‌డ్డ‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పులుసును త‌యారు చేయ‌డం కూడా … Read more

Chicken Legs Fry : చికెన్ లెగ్స్‌కి ఇలా మ‌సాలా ప‌ట్టించి ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Chicken Legs Fry : మ‌నం చికెన్ తో పాటు చికెన్ లెగ్ పీసెస్ ను కూడా అప్పుడ‌ప్పుడూ ఫ్రై చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ లెగ్ పీస్ ఫ్రైను ఇష్టంగా తింటూ ఉంటారు. త‌ర‌చూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే ఈ లెగ్ పీస్ ఫ్రై కూడా చాలారుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే లెగ్ పీస్ ఫ్రై పైన … Read more

Betel Leaves For Uric Acid : మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉందా.. అయితే త‌మ‌ల‌పాకుల‌ను ట్రై చేయండి..!

Betel Leaves For Uric Acid : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది యూరిక్ యాసిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు … Read more

Gongura Ullikaram : గోంగూర ఉల్లికారం ఇలా చేయండి.. అన్నంలోకి క‌మ్మ‌గా ఉంటుంది..!

Gongura Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌లల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర‌లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. గోంగూర‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో గోంగూర ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. గోంగూర ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ఈ ప‌చ్చ‌డిని మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా … Read more

Chicken Nuggets : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ న‌గెట్స్‌ను ఇంట్లోనే ఇలా క్రిస్పీగా చేసుకోండి..!

Chicken Nuggets : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో చికెన్ న‌గెట్స్ కూడా ఒక‌టి. అలాగే మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో కూడా ఇన్ స్టాంట్ చికెన్ న‌గెట్స్ ల‌భిస్తూ ఉంటాయి. చికెన్ న‌గెట్స్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ చికెన్ న‌గెట్స్ బ‌య‌ట ల‌భించే విధంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more

Green Chilli Aloo Fry : రొటీన్‌గా చేసే ఆలు ఫ్రై కాకుండా.. ఇలా ప‌చ్చి మిర్చి వేసి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Green Chilli Aloo Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఆలూ ఫ్రై కూడాఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఆలూ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే ఈ ఆలూ ఫ్రై ను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎప్పుడూ ఎండుకారం మాత్ర‌మే కాకుండా ప‌చ్చికారం వేసి కూడా … Read more

Onion Tea : ఉల్లిపాయ‌ల‌తో ఇలా టీ చేసి రోజూ తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Onion Tea : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, కూర్చుని చేసే ఉద్యోగాలు చేయ‌డం వంటి కార‌ణాల చేత చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా … Read more