బ‌రువు త‌గ్గవ‌డం సాధ్య‌ప‌డ‌డం లేదా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

కరోనా మహమ్మారి వలన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చిందని ఆనందపడాలో.. అప్పటి నుంచి మెుదలయ్యి ఇప్పటికీ బరువు పెరగుతూనే ఉన్నామని బాధపడాలో అర్థం కావటం లేదు కదా. హాయ్‌గా కోరుకున్నది పని చేసే దగ్గరకే రావటం, ఆవురావురమంటూ ఎంత తింటున్నామో చూసుకోకపోవటం, నోటికి రుచిగా ఉందని రెండు ముద్దలు ఎక్స్ట్రా తినటంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సమయంలో చాలా మంది ఉద్యోగులు బరువు పెరగటంతో పాటు ఆకృతిలో మార్పులు రానే వచ్చేశాయి. ఇంట్లో ఉన్న రన్నింగ్‌ షూ … Read more

శృంగారం బోర్ కొట్టేసిందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

శృంగారం అనేది దంపతులను అర్థం చేసుకోవటానికి, వారిద్దర మధ్య నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. శృంగారానికి ముందు, తరువాత భార్యభర్తలు వారి మనసుల్లో మాటలను స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి, బిడియం లేకుండా ఆలోచనలను పంచుకోవటానికి సూపర్‌ టైమ్‌. సెక్స్ ప్రత్యేకంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా.. వెరైటీ పొజిషన్స్‌లో సెక్స్‌ చేయటానికి ఇష్టపడుతుంటారు. కానీ పురుషుల్లో కొంతమంది ఒకే మూసధోరణిలో, వెళ్లటం, మహిళకు ఇష్టమో లేదో తెలుసుకోకుండానే, తన సుఖాన్ని చూసుకొని వెళ్లిపోవటం వంటివి జరుగుతుంటాయి. … Read more

ఇలాంటి అల‌వాట్లు ఉన్న‌వారి ఇళ్ల‌లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు..

కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. పైగా వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఆ ఇంట్లో డబ్బులు వుండవు. అయితే మీ ఇంట్లో కూడా ఎంత కష్టపడుతున్న డబ్బులు నిలవడం లేదా..? వచ్చిన డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయ్యి పోతున్నాయా..? అయితే ఖచ్చితంగా ఇది మీరు చూడాలి. ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలిపారు. ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇటువంటి స్త్రీలు ఉన్న … Read more

తుల‌సి కోట ద‌గ్గ‌ర ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి

ప్రతి రోజు హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. పూర్వ కాలం నుండి కూడా తులసి మొక్కని పరమ పవిత్రంగా భావించి పూజించడం జరుగుతుంది. అంతే కాకుండా తులసిని ఆయుర్వేద వైద్యం లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్కని లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావించి హిందువులు పూజిస్తారు అందుకనే తులసి మొక్క కి సంబంధించి పొరపాట్లు జరగకూడదు లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలిసో తెలియకో కొంత మంది తప్పులు చేస్తూ ఉంటారు … Read more

ఏ స‌మ‌యంలో డ‌బ్బు ఇవ్వాలి.. ఏ స‌మ‌యంలో ఇవ్వ‌కూడ‌దు..?

వాస్తు సూత్రాలు ఇల్లు, జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. దీని వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు వస్తాయి. వాస్తు శాస్త్రంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన నియమాలు, సమయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. డబ్బు లావాదేవీలకు సంబంధించి వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో దరిద్రం పీడిస్తుంది. వాస్తు ప్రకారం డబ్బు లావాదేవీలు చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం. ఎప్పుడు డబ్బు ఇవ్వాలి, ఏ సమయంలో లావాదేవీలు చేయకూడదో తెలుసుకుందాం. సాయంత్రం సమయంలో … Read more

పూరి జగన్నాధ్ పెళ్లి కి సహాయపడ్డ స్టార్ యాంకర్ ఎవరు ?

పూరి జగన్నాథ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. తన పెళ్లి సమయంలో కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరీకి ఆ నటి మరియు యాంకర్ ఎంతో సహాయం చేశారని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. మరి వారు ఎవరో ఎప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన లావణ్య అనే ఆవిడను ప్రేమించి పెళ్లాడారు. అయితే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు … Read more

దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ ఏం చేసేవారో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరిగా చెప్పవచ్చు. మాటల రచయితగా కెరియర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో త్రివిక్రమ్ అనేక చిత్రాలు చేశారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకున్నారు. ఇక … Read more

చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్లు బాగా ఆకట్టుకున్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు చాలామందే ఉన్నారు. అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన వారు కొంతమంది అయితే.. పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యేవారు మరికొందరు. అలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది హీరోయిన్లను మనం మర్చిపోయాం. అందులో ఒకరు సాక్షి శివానంద్. అప్పట్లో తన అందంతో, … Read more

కొత్త ఇంట్లో పాలు పొంగించడం వలన కలిగే లాభాలు ఏమిటో మీకు తెలుసా.?

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు, పాలు పొంగియటం హిందువుల సంప్రదాయంగా భావిస్తారు, అంతే కాదు, ఆలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయ్, హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె … Read more

ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక పారేయ‌రు..!

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వ‌ల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టును … Read more