బ‌లూచిస్థాన్ వ్యూహం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ఒత్తిడి..?

బలూచిస్తాన్‌లో మానవతా సంక్షోభం అంశాన్ని లేవనెత్తడం ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ పై భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామాబాద్‌లోని తన ప్రతిరూపంపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడానికి న్యూఢిల్లీ ప్రభుత్వం ఉదాసీనత, ఒంటరి విధానాన్ని అవలంబించింది. బలూచిస్తాన్ వ్యూహం ద్వారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రభుత్వానికి తన కాశ్మీర్ విధానాన్ని మార్చుకోవాలని బలమైన సందేశాన్ని పంపారు. భారతదేశం యొక్క దౌత్యపరమైన ఒత్తిడి రాజకీయ అస్థిరతను వ్యాప్తి చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా అణచివేసింది. … Read more

చైనా స‌హాయం కోరిన బంగ్లాదేశ్‌.. ఎందుకు..?

బంగ్లాదేశ్, భారత సరిహద్దు కి 10km దూరం లో కొన్ని దశాబ్దాలు గా పెద్దగా వినియోగం లో లేని బ్రిటిష్ కాలం నాటి వైమానిక స్థావరాన్ని ఆధునీకరించడానికి చైనా సహాయం కోరింది అని అనధికార లీకులు బయటకి వస్తున్నాయి. 1000 ఎకరాలు పైగా విస్తరించి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని చైనా కి lease కి ఇస్తే భారత్ కి తలనొప్పి గా మారే అవకాశం ఉంది. ఇది బంగ్లాదేశ్ ఆధునీకరణ లో భాగమా? కవ్వింపు చర్య … Read more

ఇలాంటి కష్టం ఎవ‌రికీ రాకూడ‌దు.. రియ‌ల్ లైఫ్ స్టోరీ..

హనీమూన్ మొదటి రోజు .. ఆమె..డ్రింక్ చేస్తుంటే… ఆశ్చర్యం అతని వంతు అయింది… ఆమె త్రాగేసి……నీకు అలవాటు లేకపోవటం.. నా ఖర్మ అంటూ సిగరెట్ ముట్టించింది…..పొగలు వదులుతూ….విలాసంగా.. ఆమె వేష ధారణ అర్ధ నగ్నం గా అతనికి ఇబ్బంది కరంగా ఉన్నది..(ఇంటి స్త్రీ లా లేదు..) మార్చుకొమ్మంటే…. అదే తన ఇష్టం, అలవాటు అన్నది… ప్రక్క రూమ్ వారితో…పబ్ కి వెళ్లి డాన్స్ చేసోద్దాం..అడిగింది ఆమె. .. అతను నాకు నచ్చదు..రాలేను.. అన్నాడు. ఆమె వారితో వెళ్లి … Read more

ఈ ఆహారాల‌ను తింటే ఎంత తిన్నా కూడా లావెక్క‌రు..!

సాధారణంగా అందరికి మంచి శారీరక రూపం కావాలని, ఆకర్షణ కలిగి వుండాలని వుంటుంది. అందుకుగాను ఎంపిక చేసుకునే ఆహారాలే తినటానికి ప్రయత్నిస్తారు. కాని కొన్ని సమయాలలో బయట దొరికినవి తినాల్సి వస్తుంది.తరచుగా బయట ఆహారాలు తినేస్తున్నారా? అటువంటివారికి బరువు ఎక్కకుండా తెలివిగా బయటి ఆహారాలు తినేటందుకు కొన్ని చిట్కాలు చూడండి. హోటళ్ళు, రెస్టరెంట్లలో తినేవారు వీలైనంతవరకు నూనెలో వేయించిన వేపుళ్ళు, పెనంపై కాల్చిన పదార్ధాలు తినవద్దు. దానికి బదులు, ఉడికించిన ఆహారాలు తినండి. చికెన్ వంటి పదార్ధాలు … Read more

మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మీ శ‌రీర‌మే ఇలా చెప్పేస్తుంది..

ఏ ఆరోగ్య సమస్యా లేనంతవరకు ప్రతి ఒక్కరూ తాము ఆరోగ్యంగా వున్నామని భావిస్తారు. ఇక ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం మొదలైనవాటిపై ఏ మాత్రం శ్రధ్ధ వహించరు. అయితే, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మీ శరీరం కొన్ని అనారోగ్య లక్షణాలను ముందుగానే మీకు సూచిస్తుంది. కొన్ని ఏళ్ళు గడిచిపోయినా శరీరానికి పూర్తి మెడికల్ చెక్ అప్ అనేది చేయించం కనుకే అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా మీద పడతాయి. శరీరం అనారోగ్య లక్షణాలను సూచించే మార్పులు గమనించండి. పింక్ రంగు గోళ్ళు … Read more

రోజూ బి విట‌మిన్లు అందితే వృద్ధాప్యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌..

తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు ప్రతిరోజూ కొద్దిపాటి విటమిన్ బి తీసుకుంటే వృధ్ధాప్యంలో వచ్చే మతిమరుపు ఉండదట. అంతేకాదుఆ వయసులో వచ్చే అల్జీమర్స్ వ్యాధి సైతం రాదంటున్నారు. రెండు సంవత్సరాలపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సుమారు 250 కి పైగా వ్యక్తులను 70 సంవత్సరాల వయసు లేదా అంతకంటే అధిక వయసు వున్న వారిని పరిశీలించారు. వారికి ప్రతి దినం విటమిన్ బి అధికంగాను, సహజంగాను వుండే బీన్స్, మాంసం, పప్పులు, అరటిపండ్లు వంటి … Read more

నెల‌స‌రి స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి..

మహిళలకు నెల నెల వచ్చే పిరియడ్స్‌ కొందరికి ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా ఉంటే.. మరికొందరికి డేట్‌ టైం దగ్గరపడుతుందంటేనే వణుకు పుడుతుంది. నరకం అనుభవిస్తారు. మహిళ ఆరోగ్యానికి పిరియడ్స్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. నెల నెల నెలసరి రాకపోయినా, బ్లీడింగ్‌ సరిగ్గా కాకపోయినా, విపరీతమైన నొప్పి ఉన్నా ఆరోగ్యం బాలేదన్నట్లే.. సాధారణంగా వచ్చే నొప్పి అయితే లైట్‌ తీసుకోవచ్చు. కానీ కొంతమందికి నెలసరి ముందు బ్రస్ట్‌ పెయిన్‌ వస్తుంది. ఈ పెయిన్‌ ప్రతిసారీ ఉంటే … Read more

ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా బ‌రువు పెరిగినా, త‌గ్గినా.. అందుకు ఇవే కార‌ణాలు ఉంటాయి..!

రీసెంట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లాను. ఆ ఫంక్షన్ లో చాలా రోజుల తర్వాత మా కజిన్ ని చూశాను. ఒకప్పుడు స్లిమ్ గా ఉండే తను సడెన్ గా చబ్బీగా అయిపోయింది. అందరూ ఆమెను చూసి షాక్. అది ఎలా జరిగింది అని అడిగితే తనకీ తెలియదని చెప్పింది. తనకి తెలియకుండా సడెన్ గా బరువు పెరిగిందట. ఇప్పుడు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందట. ఇలా తనే కాదు చాలా మంది ఉన్నట్టుండి బరువు … Read more

రాత్రి పూట ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మీకు నిద్ర ప‌ట్ట‌దు..

ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే రాత్రి నిద్ర బాగా … Read more

మీరు పెట్టుకునే ముద్దును బ‌ట్టి మీ రిలేష‌న్ షిప్ గురించి చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మీ దృష్టిలో ముద్దు అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచటానికి ఉన్న మరో మార్గమని చెప్తారా? అలా అయితే, మీ బాయ్‌ఫ్రెండ్‌ ఇష్టంతో ముద్దుపెట్టాడా.. లేక ప్రేమతో ముద్దుపెట్టాడా అన్నది తెలుసుకోవటం ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్‌ మీ కోసమే..! పెదవులపై మీ బాయ్‌ఫ్రెండ్‌ పొడి ముద్దును ఇస్తే.. అది మీపై ప్రేమతో ఇచ్చినదనే అర్థం చేసుకోవచ్చు. వారు ఇంట్లోనైనా, బహిరంగంగానైనా.. పెదవులపై పొడి ముద్దులు … Read more