ఈ సారి టీ చేసేట‌ప్పుడు ….ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పండి.!

ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు…కొంతమందికి టీ తాగకపోతే ఆరోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు… ఆరోగ్యం పై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి.. లెమన్ టీ,పుదీనా టీ,అల్లం టీ ఇలా…. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి…రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.. లవంగాల తో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ టీ తాగటం వలన అజీర్ణం, పొట్టలో కలిగే … Read more

రైలులో ప్ర‌యాణం చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌ గురించి తెలుసుకోండి..!

వీలయినంత వరకు మీ టికెట్ ముందుగానే బుక్ చేస్కోండి. ఆలస్య, అనిశ్చిత వీరులకు రైల్వే వారు తత్కాల్, ఏ సీ, సువిధ, డైనమిక్ ఫేర్, వేటింగ్ లిస్ట్ కాన్సిలేషన్, ఆందోళన మొదలైన అనేక బహుమతి వడ్డనలు ఎపుడూ సిధ్ధంగా వుంచుతారు. ఎక్కడయితే ప్రజా ప్రవాహం ఉంటుందో అక్కడ మోసాలు తీవ్రంగా, ఆశ్చర్యకరంగా, సృజనాత్మకంగా ఉంటాయి. ఎంత తక్కువ లగేజి వుంటే అంత సౌకర్యంగా వుంటుంది. అలాగని అవసరం అయినవి వదిలేయ‌కూడదు, ఇబ్బంది పడతాం. వీలైనంత వరకు ఒంటరిగా … Read more

అంత్యక్రియల సమయంలో కుండలో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడతారో తెలుసా..?

శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా … Read more

కాకులు చాలా తెలివైనవి అంటారు.. నిజమేనా?

ఒక్కసారి ఆ వేపచెట్టు వైపు దృష్టి సారించండి… కాకులు గుంపులుగా వచ్చి కావు కావు అని అరుస్తున్నాయ్. మీరు చూసిన సన్నివేశం ఒక సాధారణ ప్రకృతి దృశ్యం కాదు — అది జీవవైవిధ్య చైతన్యం. అందులో ఇంటెలిజెన్స్, సహజ సమాజ రీతులు, ఇంకా తాత్వికత చొప్పించబడ్డాయి. కాకులు తెలివైనవా? – అవును, strongly yes! Crows are among the most intelligent non-human animals. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలే చెబుతున్నాయి. ముఖ్యంగా … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగి నాజూగ్గా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ వ్యాయామాలను చేయండి..

ప్రకటనలలో చూసే సిక్స్ ప్యాక్ పొట్ట కోరుతున్నారా? ఈ సింపుల్ వ్యాయామాలు చేసి బాన పొట్టను కరిగించి స్మార్ట్ అనిపించేసుకోండి! ప్రత్యేకించి పొట్టకు మాత్రమే – నేలపై వెల్లకిలా పడుకోండి మోకాళ్లు పొట్టవైపు బాగా వంచండి. చేతులు తలకింద పెట్టండి. మీ భుజాలను నేలపై నుండి లేపుతూ మరోవైపు మీ కాళ్ళను పొట్టకు ప్రెస్ చేస్తూ వుండుండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామాలు ప్రతిరోజూ 10 నుండి … Read more

మీ మూడ్ బాగాలేక చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

వివిధ సమయాలలో మనం వివిధ భావాలు కలిగి వుంటాం. కోపం, విచారం, సంతోషం మొదలైనవి రోజువారీ చర్యలలో ప్రతిబింబిస్తూంటాయి. అయితే ఈ రకమైన భావాలు మనం తినే ఆహారాలను బట్టి కూడా వుంటాయి. ఏ ఆహారాలు తింటే ఎలా వుంటారనేది పరిశీలించండి. ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే, మీ విచారం, కోపం వంటివి దూరమై, ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది. ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి … Read more

డ‌యాబెటిస్ మందుల‌ను వాడే వారికి క్యాన్స‌ర్ ముప్పు..?

అరవై ఏళ్ళు దాటిన వారికి డయాబెటీస్, అధిక బరువు రెండూ చేరితే బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్వీడన్ లో చేసిన ఒక రీసెర్చి తెలుపుతోంది. రీసెర్చర్లు డయాబెటీస్ కు వాడే మందు కేన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తోందని కనిపెట్టారు. రక్తంలో తక్కువ కొవ్వు పదార్ధాలున్నవారికి ఈ రిస్క్ అధికంగా వుంటుందని కూడా వారు తెలిపారు. పరిశోధకులు డయాబెటీస్, అధిక బరువు రెండూ వున్న వ్యక్తులపై విస్తృత పరీక్షలు జరిపి ఈ రెండు రోగాలకు కేన్సర్ కు … Read more

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాహన దొంగతనాలను నివారించడానికి సహాయపడతాయి. దేశవ్యాప్తంగా నంబర్ ప్లేట్లలో యూనిఫార్మిటీని నిర్ధారిస్తాయి. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, వాహనాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. మీ వాహనం ఏప్రిల్ 1, 2019 కి ముందు రిజిస్టర్ చేయబడి ఉంటే.. అధికారిక HSRP బుకింగ్ పోర్టల్‌ను సందర్శించండి (సాధారణంగా ప్రభుత్వ అధికారం కలిగిన విక్రేత ద్వారా అందించబడుతుంది). HSRP ఇన్‌స్టాలేషన్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకోండి. సెప్టెంబర్ 30, 2025 కి ముందే ప్లేట్‌ ను సరిచేయండి. … Read more

బరువు తగ్గాలి అనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరం!!

అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. … Read more

ప్రతి ఇల్లాలి ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్య‌మైన‌ చిట్కాలు!

ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే.. ఇల్లాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి ఇంటికి ఇల్లాలి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇల్లును చూసి ఇల్లాలును చూడాలి అంటారు. అంతగా ఇంటికి.. ఇల్లాలికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ ఓ స్పూన్‌ గసగసాలు నానబెట్టి.. మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి పాలలో కలిపి తాగాలి. దీంతో మంచి … Read more