గ‌ర్భిణీలు వాస్తు ప్ర‌కారం ఈ చిట్కాల‌ను పాటిస్తే మంచిది..!

ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళ జీవితంలో అందమైన దశ. ఇదివరకు కచ్చితంగా పిల్లల్ని కనాలి అని పెళ్ళైన వారిని పెద్దలు ఫోర్స్ చేస్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో కెరీర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో కొత్తగా పెళ్ళైన జంటలు కొంత గ్యాప్ తీసుకుని ఆ తరువాత పిల్లల్ని కనడంపై దృష్టిపెడుతున్నాయి. ఐతే, ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు కన్సీవ్ అవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ప్రధాన కారణంగా మేల్ అలాగే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ … Read more

మ‌న దేశంలో ప్ర‌ముఖ శివాల‌యాలు ఎక్క‌డ ఉన్నాయో తెలుసా..?

మన దేశంలో అనేక ప్రముఖ శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కేదార్‌నాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, బృహదీశ్వర ఆలయం, గుడిమల్లం. ఈ ఆలయాలన్నీ శివుడికి అంకితం చేయబడ్డాయి, భక్తులకు ఎంతో పవిత్రమైనవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ ఆల‌యం ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కాశీ విశ్వేశ్వ‌రాల‌యం ఉంది. ఇది కూడా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. రామేశ్వరం ఆలయం.. తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని … Read more

రాను రాను మీకు అప్పులు పెరుగుతున్నాయా.. అయితే మీ ఇంట్లో ఈ చెట్లు ఉన్నాయేమో చూడండి..

వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఎంతో మంచిది. అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాక్టస్ మొక్కలు అందంగా ఉంటాయని చాలా మంది పెంచుకుంటారు. కానీ ఈ మొక్కల్ని వాస్తురీత్యా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు. కాబట్టి వీటిని … Read more

తొడ కొడితే ట్రైన్ వెనక్కి, వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయకగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నిరాజనాలు ప‌ట్టారు. ఈ చిత్రంలో విలన్ గా దునియా విజయ్ అద్భుతంగా నటించారు. మరో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలయ్య కి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి … Read more

పిల్లలను స్కూటీపై ముందు కూర్చోపెడుతున్నారా? అయితే జాగ్రత్త..!!

పిల్లల విషయంలో తల్లిదండ్రుల తప్పిదాలు అనడం కంటే పొరపాట్లు అన్నది సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తించరు.. కొన్ని విషయాలలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి. పిల్లల అవసరాల విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకుండా ఉండవచ్చు.. కానీ వారి కోరికల వల్ల జరిగే పరిణామాలు ఆలోచించి ముందుకు సాగాలి. ఇక వాహనాల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. అవి మన జీవితానికి కోలుకోలేని … Read more

పడకగదిలో ఉంచిన టూత్ బ్రష్‌ను 5 సెకండ్లలో గుర్తు పట్టండి చూద్దాం !

ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు అనేవి మన కళ్ళను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటైతే మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. అయితే, కింద కనపడుతున్న ఫోటోను ఒక్కసారి గమనించండి. పడక గదిలో టూత్ బ్రష్ ఎక్కడ దాచబడిందో కనుగొనడానికి ప్రయత్నించండి. ఈ ఆప్టికల్ ఇల్యుజన్ చిత్రంలో మీరు పడకగదిని చూడవచ్చు. దానిలో ఎక్కడో ఒక టూత్ బ్రష్ దాగి ఉంది. … Read more

బెల్లం క‌లిపిన వేడి వేడి పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

పాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్ల‌ను అంద‌జేస్తాయి. బెల్లం… చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా వాడ‌తారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధార‌ణ చ‌క్కెర క‌న్నా బెల్లం తిన‌డం వ‌ల్లే మ‌న‌కు ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే… వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది క‌దా..! కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే … Read more

ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..?

నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మరెన్నో పోషకాలు కూడా నిమ్మకాయలో ఉన్నాయి. అయితే రోజులో ఏదో ఒక సమయంలో కన్నా ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదా? అయితే తెలుసుకుందాం రండి. పురుషులకైతే నిత్యం 75 ఎంజీ మోతాదులో, స్త్రీలకైతే నిత్యం 90 ఎంజీ మోతాదులో విటమిన్ సి అవసరం అవుతుంది. … Read more

పాకిస్థాన్ టెర్ర‌రిస్టులపై భార‌త్‌ దాడులు.. ఆప‌రేష‌న్ సింధూర్ అనే ఎందుకు పేరు పెట్టారు..?

పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో ఉన్న 9 ప్ర‌ధాన ఉగ్ర‌వాద స్థావరాల‌పై భార‌త ఆర్మీ దాడులు చేసి వారి శిబిరాల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ప‌హ‌ల్‌గామ్ జ‌రిగిన ఉగ్రదాడికి ప్ర‌తీకారంగా ఈ దాడులు చేసిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. మే 7వ తేదీన రాత్రి 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్యన ఈ దాడుల‌ను అత్యంత క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించారు. తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ దాడుల‌తో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. వారికి … Read more

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ప్ర‌శ్న‌కు ఓ సాధువు చెప్పిన స‌మాధానం ఇదే..!

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు. స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు. నీకో కధ … Read more