వెంకటేష్ తన 35 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు వదులుకున్నారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని, వివాదాలకు పోనీ, హంగు ఆర్భాటాలు ఇష్టంలేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఆయన ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సంవత్సరాలు గడిచింది. 1971 లో ఏఎన్ఆర్ హీరోగా నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో మొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. అయితే వెంకటేష్ కెరియర్ … Read more

పవన్ కళ్యాణ్ రేణు కంటే ముందు ఫస్ట్ లవ్ లో పడింది ఆ హీరోయిన్ తోనేనా..?

సినిమాలైన రాజకీయమైనా పవన్ దిగనంతవరకే అనే విధంగా తయారయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్.. పవన్ సినీ రాజకీయ జీవితంలో ఎంతో పేరు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో కాకముందు నందిని అనే వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత పవన్ తో నందినికి విభేదాలు రావడంతో విడిపోయారు. దీని … Read more

రోజూ వైన్ తాగితే.. ఎక్కువ కాలం బ‌తుకుతార‌ట తెలుసా..?

ఆల్క‌హాల్‌ను రోజూ సేవిస్తే ఆరోగ్యానికి హానిక‌ర‌మే. ఎందుకంటే మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ పాడవుతుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అందుక‌ని మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని వైద్యులు చెబుతారు. అయితే అదే వైద్యులు ప‌రిమిత మోతాదులో మ‌ద్యం సేవిస్తే ఆరోగ్యానికి లాభ‌మే ఉంటుంద‌ని కూడా చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే వైన్ తాగ‌మ‌ని కూడా మ‌న‌కు సూచిస్తుంటారు. అయితే వైన్ అయినా నిత్యం ఒక‌టి రెండు పెగ్గుల‌కు మించ‌కూడ‌దు. త‌క్కువ … Read more

అతిగా దాహం వేస్తుందా.. అయితే ఈ జ‌బ్బు ఉందేమో చెక్ చేసుకోండి..

సాధార‌ణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎండ‌ల్లో వెళ్లిన‌ప్పుడో.. వ్యాయామాలు చేసేట‌ప్పుడో నీళ్లు తాగ‌డం స‌హ‌జం. అలాగే చెమటలు పట్టేంత పని చేసిన తరువాత కూడా దాహం వేస్తుంటుంది. ఎందుకంటే, చెమటలు రూపంలో శరీరంలో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది కాబట్టి. అయితే కొంద‌రికి ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అయితే దీని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం. … Read more

అన్నమా… చపాతీయా? ఏది ఆరోగ్యకరం?

అన్నం, చపాతీ.. భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు. అదే నార్త్ ఇండియా వైపు వెళ్తే చపాతీ ఎక్కువగా తీసుకుంటారు.. అన్నం తక్కువగా తింటారు. ఏదిఏమైనా అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్ లో భాగమైపోయాయి. అయితే.. అన్నం, చపాతీలో ఏది బెటర్. ఏది తింటే మంచిది.. ఏది తినకపోతే మంచిది.. లేకపోతే రెండు మంచివా? రెండు చెడ్డవా? … Read more

పాపం నూతన్ ప్రసాద్ చివరి రోజుల్లో కుర్చీకే పరిమితం.. ప్రమాదం వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నూతన ప్రసాద్ అంటే తెలియనివారుండరు..ఆయన చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఆయన సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక అనుకోని ఘోర సంఘటన జరిగి తన సీని కెరియర్ నాశనమైంది. జరిగింది ఏంటయ్యా అంటే.. 1989 రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన బామ్మ మాట బంగారు బాట అనే మూవీ షూటింగ్ సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగడంతో ఆయన సినీ జీవితం … Read more

ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?

మల్టీ స్టార్ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్తాడు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఒకే సినిమాలో ఉన్నారంటే హైపు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు, చరణ్ నటించిన చిత్రం ఆచార్య. అయితే, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొత్తం రూ. 130 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరగగా … Read more

కాళ్ళకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు!

భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదేవిధంగా మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును … Read more

చిప్స్ అదే ప‌నిగా లాగించేస్తున్నారా..? అలా తిన‌డం చాలా డేంజ‌ర‌ట‌..!

సూప‌ర్ మార్కెట్‌కు వెళ్లారంటే చాలు… ఎవ‌ర్ని చూసినా బుట్ట‌ల కొద్దీ చిప్స్‌, చిరుతిండి ప్యాకెట్లు కొనుక్కుని వెళ్తుంటారు. అలా కొన్న చిప్స్‌ను గంట‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్ల‌ల‌కు చిప్స్ అంటే ఇష్టం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో వారు ఎన్ని తింటున్నాం, ఏం తింటున్నాం అని.. ఆలోచించ‌కుండా తినేస్తుంటారు. అయితే ఇలా చిప్స్ తిన‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. చిప్స్ బాగా తిన‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని … Read more

పడకగదిలో నెమలి పింఛం…!

చాలా మంది పడకగదిలో అద్భుతమైన సీనరీలను అలంకరిస్తారు. కంటికి ఇంపైన పెయింటింగులు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా అని ఏవి పడితే అవి గోడలకు తగిలించకూడదు. గదిలోకి అడుగు పెట్టినప్పుడు మన చూపు వాటిమీద పడుతుంది. పెయింటిగ్స్ కానీ, సీనరి కానీ మన మనసుని ప్రభావితం చేస్తాయి అని మనశాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా కొన్నిటిని బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు … Read more