Vastu Tips : చేతి నుంచి ఈ వస్తువులు అసలు జారిపోకూడదు.. వాస్తు ప్రకారం నష్టం జరుగుతుంది..!
Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే, ఇంట్లో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. ఇంటిని నిర్మించేటప్పుడు కూడా, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం, ప్రతి పనికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది. కొంత మంది, వాస్తు నియమాలని, మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. మరి కొందరు కచ్చితంగా వాస్తు నియమాలని…