Money : రోడ్డుపై డబ్బులు దొరకడం శుభమా..? అశుభమా..?
Money : ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తుంటే, మనకి డబ్బులు దొరుకుతుంటాయి. అయితే, రోడ్డు మీద డబ్బులు దొరికితే, అది మంచిదా కాదా..? శుభమా, శుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు, వెళ్లే మార్గంలో మనకి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. డబ్బులు అంటే ఇవి నాణేల రూపంలో ఉండొచ్చు. లేదంటే ఇది మనకి నోట్ల రూపంలో అయినా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో, ఈ డబ్బులు ఏం చేయాలి..?…