Idli Poolu : కొబ్బరి నీళ్లతో ఇడ్లీ పూలు.. ఇలా తయారు చేసుకుంటే.. ఆహా అనాల్సిందే..!
Idli Poolu : కొబ్బరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ, అల్పాహారం సమయంలో ఇడ్లీలని చేసుకుంటూ ఉంటారు. వారంలో రెండు సార్లు అయినా ఇడ్లీలను తీసుకుంటూ ఉంటారు. రోజు ఇడ్లీ తిన్నా, ఆరోగ్యానికి మంచిదే. ఈ తరం పిల్లలు కి కూడా రోజు ఇడ్లీలని అలవాటు చేయండి. ఇడ్లీ రోజు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో నూనె, మైదా వంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కాబట్టి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తాజాగా…