North East In Home : ఆర్ధిక సమస్యలు ఉన్నాయా..? అయితే ఈశాన్యం మూలన ఇది పెట్టండి..!
North East In Home : కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరికొందరేమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఈ రోజుల్లో మనిషి కష్టపడేదే డబ్బు గురించి. కానీ ఆ డబ్బే మనిషి చేతిలో నిలబడకుంటే ఎంత కష్టపడినా వేస్టే. ఎంత సంపాదించినా ఎదో ఒక విధంగా ఖర్చు అయుపోవటం అనేది కొందరి ఇళ్లల్లో జరుగుతుంటుంది. దీని కారణంగా ఆర్ధిక ఇబ్బ్బందులు పెరిగి మనశ్శాంతి కరువు అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా చాలా…