Hair Cut : మీ జుట్టును ఈ రోజుల్లో కట్ చేయండి.. సంపద కలుగుతుంది, ఆర్థిక సమస్యలు ఉండవు..!
Hair Cut : హిందూ ధర్మంలో కొన్ని పనులకు ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించారు. ఆ పనులను ఆ రోజుల్లోనే చేయడం వల్ల మనం శుభ ఫలితాలను పొందుతాము. లేదంటే మనం అశుభాన్ని మూటకట్టుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లోనే, నిర్దేశించిన రోజుల్లోనే చేసే వివిధ రకాల పనులల్లో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం కూడా ఒకటి. జుట్టును, గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు…