Cow In Dream : కలలో మీకు ఆవు కనిపించిందా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
Cow In Dream : మనం నిద్రించినప్పుడు కలలు రావడం చాలా సహజం. మన రోజు వారి జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా కొన్ని కలలు వస్తే మనకే తెలియని ఊహజనితా లోకంలో విహరిస్తున్నట్టు ఉండే కలలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని కలలు మనకు భయాన్నికలిగించేవిగా, మన నిద్రను పాడు చేసేవిగా ఉంటే కొన్ని మాత్రం మనకు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. కలలో కనిపించే…