Money : గురువారం నాడు ఇలా చేయండి చాలు.. మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు..!
Money : హిందూ ధర్మంలో వారంలో ఒక రోజును ఒక్కో దేవుడికి అంకితం చేసారు. గురువారాన్ని విష్ణువుకు అంకితం చేసారు. ఈ రోజున హిందూ ధర్మాల ప్రకారం పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల శ్రీ హరి అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవని డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మాల ప్రకారం…