మీ ఇంట్లోనే చిన్నపాటి ఖాళీ స్థలంలో ముత్యాలను సాగు చేయండి.. తక్కువ పెట్టుబడితోనే రూ.లక్షల్లో ఆదాయం పొందవచ్చు..!
స్వయం ఉపాధి పొందేందుకు మనకు అందుబాటులో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో తక్కువ పెట్టుబడితో కొద్దిపాటి శ్రమతో రూ.లక్షల్లో డబ్బులు సంపాదించుకునే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముత్యాల సాగు ఒకటి. ముత్యాలను సాగు చేయాలంటే చెరువులు, సరస్సులు అవసరం లేదు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. ఇంట్లోనే లేదా ఇంటి బయట ఖాళీ స్థలం ఉంటే ముత్యాలను సాగు చేయవచ్చు. ముత్యాలను సాగు చేసేందుకు కేవలం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల…