Hanuman Chalisa : హనుమాన్ చాలీసాను చదివే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులను చేయకండి..!
Hanuman Chalisa : హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతొ పూజించే దేవుళ్లలల్లో హనుమంతుడు కూడా ఒకటి. బజరంగబలి, అంజనీపుత్ర వంటి పేర్లతో హనుమంతుడిని పిలుస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఉండే కష్టాలు తీరి సుఖ సంతోషాలు లభిస్తాయి. హనుమంతుడి ఆశీస్సులు మనపై ఉండాలంటే మనం క్రమం తప్పకుండా హనుమంతుడిని పూజించాలి. హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి సులభమైన మార్గం హనుమాన్ చాలీసా పఠించడమే. ఎవరైతే హనుమాన్ చాలీసాను పూర్తి భక్తి శ్రద్దలతో పఠిస్తారో వారిపై…