Star Hero : ఈ ఫొటోలోని బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..?
Star Hero : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టార్ హీరో హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసే ఈ క్యూట్ చిన్నోడు పక్కా తెలుగు అబ్బాయి. అమయాకపు చూపులతో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో … Read more









