కొత్త సంవత్సరంలో చాలా మంది తీసుకునే అతి ముఖ్యమైన 5 నిర్ణయాలు ఇవే..!

కొత్త సంవత్సరంలో మనం ఏవేవో చెయ్యాలని అనుకుంటాం. కొత్త సంవత్సరం లో చెడు అలవాట్లు మానుకోవాలి, డబ్బు ఆదా చేసుకోవాలి, ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటారు మనోళ్లు. ఇలా అందరూ అనుకొనే ఒక 5 నిర్ణయాలు.. చాలా మంది కొత్త సంవత్సరం రాగానే, మద్యపానం ధూమపానంని వదిలెయ్యాలి అని అనుకుంటారు. అందుకే డిసెంబర్ 31 వ తారీఖున ఎగబడి తాగి, మరుసటి రోజు అనగా జనవరి 1st నుండి మానెయ్యాలి అనుకుంటారు. కా ఆ తరువాత జరిగేది … Read more

భారతదేశ చరిత్రలో అత్యంత అందమైన 5 మహారాణులు వీరు తెలుసా..?

మన దేశంలో ఒకప్పుడు ఆయా ప్రాంతాలను ఎంతో మంది రాజులు పాలించేవారు. అనంతరం రాను రాను రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చింది. అయితే అలా వచ్చే క్రమంలోనూ మన దేశంలోనూ అక్కడక్కడ ఇంకా రాజరికపు పోకడలు పోలేదు. ఆయా రాజుల సంస్థానాలు మన దేశంలో విలీనం అయ్యేందుకు చాలా కాలం పట్టింది. అయితే రాజుల సంగతి పక్కన పెడితే అప్పట్లో పలువురు రాణులు మాత్రం చాలా అందగత్తెలుగా భారతదేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారు. అలాంటి … Read more

కార్న్ ఫ్లేక్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లనే రోజూ తింటుంటారు. … Read more

కిస్మిస్ పండ్లను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచికే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి. 1. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం … Read more

అల్లం ర‌సం సేవిస్తే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలివే..!

నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు, … Read more

Jr NTR : ఈ పది సినిమాలు ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.. అవే చేసి ఉంటే..!

Jr NTR : విశ్వవిఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియాస్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం అనే పాత్ర‌లో న‌టించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఎన్టీఆర్.. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని చూసి.. భవిష్యత్తులో ఇతను కచ్చితంగా పెద్ద స్టార్ అవుతాడు అని అనుకున్నారట ఆ చిత్రం … Read more

Viral Photo : ముద్దుగా, బొద్దుగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాపుల‌ర్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ఇటీవ‌ల సెల‌బ్రిటీల చిన్న‌నాటి ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. వాటిని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. తాజాగా తెలుగు హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జ‌వాల్కర్ చిన్నన‌టి పిక్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ పిక్‌లో ప్రియాంకని చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాకు చెందింది. ప్రియాంక జవాల్కర్ తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాక సినిమాలపై ఫోకస్ పెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, … Read more

Pokiri : పోకిరి సినిమాను మిస్ చేసుకున్న న‌టుడు ఎవ‌రో తెలుసా..?

Pokiri : పోకిరి అన‌గానే అంద‌రికి గుర్తొచ్చే డైలాగ్.. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ అప్పుడే కాదు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం టాలీవుడ్‌కి క‌లెక్ష‌న్ల టేస్ట్ చూపించింది. 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని … Read more

Actors : 7 మంది హీరోలు, 4 మంది హీరోయిన్స్.. ఒకే పాట‌లో గెస్ట్ లుగా వ‌చ్చారు.. ఆ చిత్రం ఏదంటే..?

Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. … Read more

Plants : ఈ మొక్క‌లను అస‌లు పెంచ‌కూడ‌దు.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Plants : ప్రతి ఒక్కరు కూడా, ధనవంతులవ్వాలని అనుకుంటుంటారు. అందుకనే, వాస్తు ప్రకారం చిట్కాలని కూడా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో చెట్లు ఉంటే కూడా ఎంతో మార్పు వస్తుంది. పలు మొక్కలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ని తొలగించడానికి, బాగా ఉపయోగపడతాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఎప్పుడూ కూడా, ముఖద్వారానికి ఎదురుగా కానీ, కిటికీల పక్కన కానీ మొక్కలని, చెట్లని పెంచకూడదు. … Read more