చేతులను శుభ్రం చేసుకునేందుకు సబ్బు, హ్యాండ్ వాష్‌లలో ఏది బెటర్..?
మనలో అధిక శాతం మంది భోజనానికి ముందు చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటారు. రోగాలు రాకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు తమ చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం కూడ తమ ప్రకటనల్లో చెబుతూ వస్తోంది. అయితే సబ్బు కన్నా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటేనే 100 శాతం క్రిములు చనిపోతాయట. అవును, మీరు విన్నది నిజమే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ … Read more









