బాలకృష్ణ కోసం ఎన్‌టీఆర్ అంతటి త్యాగం చేశారా..?
నటుడు, నిర్మాత, దర్శకుడు, ఇలా పలు రంగాలలో సత్తా చాటారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు. ఈయన మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులని అలరించారు. అయితే ఆయన తన కుమారుడు బాలకృష్ణ కోసం చిన్నపాటి త్యాగం చేయగా, అది బెడిసి కొట్టింది. తన కుమారుడు బాలకృష్ణని పెద్ద హీరోగా చేయాలని … Read more









